ఇప్పుడే రిటైర్మెంట్ చేసి ఇచ్చే అమౌంట్ ని నెల నెలా కొద్దిగా (జీతం) ఇస్తే కుదరదా....,వాళ్లకు డ్యూటీలో ఉంచి ,జీతాలు ఇవ్వటం అవసరమా...... మళ్ళీ స్టాఫ్ surplus అంటారు, ఇప్పటి వరకు లీవ్ ల డబ్బులు రిటైర్ అయ్యినవాళ్లకు ఇవ్వలేదు ఏమైంది ,ఏమైనా మన వాళ్ళు గొడవ చెయ్యలేదు కదా....
61 చేస్తే కష్టాలు తీరిపోతాయా ,తర్వాత మళ్ళీ పెంచుతారా, దేక్కు��టా డ్యూటీ లు చెయ్యాలా.... 62,63 అట్ల చేసుకుంటుపోతే ఇదే జీతం(2013) తో చెయ్యాలా.....ఆడిగేవాడు లేడు😰😰