పవన్ కళ్యాణ్ “OG” సినిమా చూస్తుండగానే మెదడు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేసిన డీవీసీ వైద్య బృందం.
డీవీసీ హాస్పిటల్స్ & రీసెర్చ్ సెంటర్ వైద్య చరిత్ర లో మరో మైలు రాయి
ఈ రోజు మా న్యూరోసర్జరీ బృందం అత్యంత క్లిష్టమైన అవేక్ క్రానియోటమీ (Awake Craniotomy) శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది. మెదడులో మాట, చదవడం, రాయడం, గణన వంటి కీలక విధులను నియంత్రించే ప్రాంతానికి అత్యంత సమీపంలో ఉన్న ట్యూమర్‌ను తొలగించాల్సి రావడంతో, ఈ శస్త్రచికిత్స అత్యున్నత స్థాయి ఖచ్చితత్వం, నైపుణ్యం మరియు బృంద సమన్వయం అవసరమైన ప్రక్రియగా నిలిచింది.
ఈ శస్త్రచికిత్సలో విశేషమైన విషయం ఏమిటంటే, రోగి పూర్తిగా స్పృహలో ఉండి వైద్య బృందంతో నిరంతరం సంభాషిస్తూ, వివిధ న్యూరోలాజికల్ పరీక్షల్లో పాల్గొంటూనే, తన అభిమాన నటుడు మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan నటించిన “OG” చిత్రాన్ని వీక్షించారు. పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని అయిన రోగి, తనకు ఇష్టమైన హీరో సినిమాను చూస్తూ ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సను ధైర్యంగా ఎదుర్కొనడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈ విజయవంతమైన శస్త్రచికిత్సకు నాయకత్వం వహించిన డా. అరుణ్ కుమార్ పద్మనాభుని, కన్సల్టెంట్ బ్రెయిన్ & స్పైన్ సర్జన్, మరియు న్యూరోసర్జరీ బృందం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, న్యూరో మానిటరింగ్ పద్ధతులు, అలాగే రోగి-కేంద్రీకృత వైద్య విధానాలను సమర్థవంతంగా వినియోగించి ఉత్తమ ఫలితాన్ని సాధించారు.
గ్రామీణ మరియు అర్ధ పట్టణ ప్రాంత ప్రజలకు ప్రపంచ స్థాయి న్యూరోసర్జరీ సేవలను అందించాలనే డీవీసీ హాస్పిటల్స్ సంకల్పానికి ఇది మరో గొప్ప ఉదాహరణ.
ఈ విజయవంతమైన శస్త్రచికిత్సలో భాగమైన న్యూరోసర్జరీ, అనస్థీషియా, ఐసీయూ, నర్సింగ్ మరియు ఆపరేషన్ థియేటర్ బృందాలకు హృదయపూర్వక అభినందనలు.
#AwakeCraniotomy #Neurosurgery #braintumorsurgery #DrArunKumarPadmanabhuni #DVCHospitals
న్యూరో సర్జరీ విభాగంసేవలు ఇపుడు మీకు మరింత చేరువలో...
మెదడు సంబంధిత వైద్య చికిత్సల్లో నిష్ణాతులైన డాక్టర్ అరుణ్ కుమార్ పద్మనాభుని MCh (Neuro) — కన్సల్టెంట్ బ్రెయిన్ & స్పైన్ సర్జన్ ( ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ పూణె) గారి నేతృత్వంలో సాధారణ మరియు అత్యవసర సేవలు 24/7 అందుబాటులో ఉంటాయి.
#neuroscience
#brainsurgerysurvivor
#bestneurocare
#DVCHospital
India is among Top 10 tobacco smoking countries in the world.
Protect our youth from tobacco and nicotine abuse,Don't allow our asset to fall prey to tobacco.
"Commit to Quit"
#WorldNoTobaccoDay#DVCHospital
స్వర్గీయ శ్రీ ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి గారి ఆశయ సాధనలో శ్రీ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గారి లక్ష్యాల సాధనకు, పేద ప్రజల సేవకు అనునిత్యం కృషి చేస్తూ మహిళాసా ధికారితకు, గ్రామీణ ప్రాంత ప్రజలకి మెరుగైన నాణ్యమైన వైద్యం అందించేందుకు అనుక్షణం తపించే కరుణామూర్తి డి వి సి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి ధూళిపాళ్ళ జ్యోతిర్మయి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.
#happybirthday
#DVCHospital
Millions worldwide live with thyroid disorders, many with symptoms that can go unnoticed or be mistaken for everyday stress.
#WorldThyroidDay highlights the importance of awareness, early detection, and better understanding of thyroid health.
#ThyroidAwareness#thyroidhealth
#DVCHospital
అత్యంత క్లిష్టమైన మూడు #headneck శస్త్రచికిత్స కేసుల్లో రోగుల ముఖ భాగాల్లో ఏర్పడిన తీవ్రమైన లోపాలను Microvascular Reconstruction Surgery ద్వారా విజయవంతంగా
శస్త్రచికిత్సలు చేసిన డా. చెన్నుపాటి గౌరి శంకర్ MDS, FHNO — Head & Neck Oncology Surgeon సహకరించిన అనస్థీషియా, ICU సిబ్బంది, వైద్య సహాయకులకు, ఇతర ఉద్యోగులకు అందరికీ అభినందనలు తెలిపిన హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి జ్యోతిర్మయి ధూళిపాళ్ళ, సి వో వో డాక్టర్ కరణం నవీన్ కుమార్
వైద్యులు వారి నైపుణ్యంతో 12-14 గంటల పాటు శ్రమించి రోగుల పరిస్థితిని బట్టి ఫ్రీ ఫైబ్యులా ఎముక మరియు “పెక్టోరాలిస్ మేజర్ గ్రాఫ్ట్” ఉపయోగించి ముఖ భాగాలను పునర్నిర్మించడం అభినందనీయం
మెట్రోపాలిటన్ సిటీలకు ధీటుగా ఈ గ్రామీణ ప్రాంతంలో Microvascular & Reconstructive శస్త్రచికిత్సలు నిర్వహించడానికి అవసరమైన ఆధునిక సదుపాయాలు, సాంకేతికతను సమకూర్చిన శ్రీ డి వి సి మెమోరియల్ ట్రస్టు చైర్మన్ శ్రీ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గారి దూరదృష్టిని అభినందించిన వైద్య బృందం .
#MicrovascularSurgery
#HeadAndNeckOncology
#SDVCMemorialTrust
#DVCHospital
న్యూరో సర్జరీ _వెన్నెముక సంబంధిత సేవలు ఇపుడు మీకు మరింత చేరువలో...!?
వెన్నెముక సంబంధిత వైద్య చికిత్సల్లో నిష్ణాతులైన డాక్టర్
అరుణ్ కుమార్ పద్మనాభుని
MCh (Neuro) — కన్సల్టెంట్ బ్రెయిన్ & స్పైన్ సర్జన్ ( ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ పూణె) గారి నేతృత్వంలో సాధారణ మరియు అత్యవసర సేవలు 24/7 అందుబాటులో ఉంటాయి.
#neurosurgerycare
#backpainrelief
#spinalfusion
#spinesurgeryrecovery
#MISSurgery
#spinalfusionsurgery
#DVCHospital
స్వర్గీయ ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి ఆశయాల సాధనలో శ్రీ డి వి సి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గారి లక్ష్యాల కోసం ప్రతి అడుగులో అడుగు వేస్తూ తన శక్తివంచన లేకుండా డి వి సి హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్ సేవలు విసృతం చేయటంలో ప్రజలకు చేరువకావడంలో నిరంతర కృషి చేస్తున్న హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డా. చల్లగుండ్ల శ్రీనివాస్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు
#happybirthday
#DVCHospital
50 ఏళ్ళ వయసులో మధుమేహం, రక్తపోటు,గుండెపోటు, గుండె బలహీనత, కిడ్నీ సమస్యలతో బాధ పడుతున్నారా??
మిమ్మలిని మీరు కాపాడుకునే అస్త్రం" వ్యాక్సిన్"
#vacination#influenza#pneumococcal#DVCHospital
Today, we honor the dedication, compassion, and tireless service of our nurses who care for communities with courage and kindness. Thank you for being the heart of healthcare.
#InternationalNursesDay#DVCHospital