ప్రత్యర్థిగా సినీ హీరో వచ్చాడు అని తక్కువ చెయ్యలేదు, తన వ్యక్తిగత జీవితంపై విమర్శలు చెయ్యలేదు.
ఒక సీఎంగా ఉంటూ ఈ విషయాల్లో చాలా హుందాగా రాజకీయం చేసినట్టే.
మాకు ఉన్నాడు ఒక మరుగుజ్జు సన్నాసి
పెళ్ళాలు కార్లు అంటాడు
పెళ్ళాన్ని వంటింట్లో మింగిచ్చే సన్నాసి
Spoke to Andhra Pradesh Deputy Chief Minister Shri Pawan Kalyan Garu and enquired about his well-being. He is remarkably courageous and I am sure he will recover very soon. Praying for his good health.
@PawanKalyan
The best thing that happened on Twitter is the bonding with Rebels ❤️. They are literally defending PK like their own ❤️❤️. We will never forget this love.
Like hero, like fans ❤️🫂
👉 MGR , NTR Laadi Ah Time Lo Nadichindi
👉 VJ Ki Matram.. Complete Negativity On DMK Govt Help Chesindi..
Kani , Party Petti 100% Efforts Pettindi Matram @pawankalyan Ae.. 👍👍
Hearty congratulations to @actorvijay Garu on a remarkable victory in the TN elections. Your vision and connect with the people have truly resonated.
Wishing you great success in leading Tamil Nadu towards continued progress.
@TVKVijayHQ
A special date to remember…. In Indian politics History 🔥🔥
🌋 04-06-2024 🌋
హంగు లేదు బొంగు లేదు….
164/175 - మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు కూటమి హవా కొనసాగింది…..
🔥🔥🔥🔥🔥🔥🔥🔥
#APElections2024
ఈ ట్రోలింగ్ మహా అయితే ఒక రెండు రోజులు ఉంటుంది తర్వాత కొత్త పార్టీని వెతుక్కుంటారు ఈ పేటీఎం కుక్కలు
పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచి పనులు ఈరోజు కాకుండా రేపైనా ఆయన్ని జనసేన పార్టీని ప్రజలు గుండెల్లో పెట్టుకునేలా చేస్తుంది
ఓ రెండు రోజులు 🔕 చేసి ప్రశాంతంగా పడుకోండి!
People’s Verdict for Change and Development
The results of the elections across four states and one Union Territory clearly reflect the people’s preference for development and decisive change in governance. While Assam and Puducherry have reaffirmed support for development-oriented leadership, the people of West Bengal, Tamil Nadu, and Kerala have expressed a clear desire for political change.
Under the leadership of Hon’ble Prime Minister Sri @narendramodi Ji, with the strategic direction of @BJP4India President Sri @NitinNabin, and the political acumen of Union Home Minister Sri @AmitShah, the Bharatiya Janata Party has achieved a historic victory in West Bengal.
I extend heartfelt congratulations to the @SuvenduWB and the BJP leadership for this significant milestone. It is reassuring that in West Bengal, land that inspired India’s freedom movement and has faced challenges like illegal infiltration and law-and-order concerns, the NDA is set to form the government, bringing hope for stability and progress.
I congratulate Assam CM Sri @himantabiswa on the @BJP4Assam securing a third consecutive term in Assam, and on earning a second term as Chief Minister, reflecting continued public trust. I also congratulate the UDF leadership in Kerala and NDA allies in Puducherry on their victories.
Special congratulations to @TVKVijayHQ President Thiru @actorvijay and his party on a resounding victory. Emerging as a credible alternative in his first electoral contest reflects the people’s clear aspiration for change. I wish that he will work with commitment and responsibility to fulfill the expectations of the people of Tamil Nadu.
#ElectionResults2026
🚨 AP DCM #PawanKalyan Official statement on Election Results:
ఓటర్లు బలమైన మార్పును కోరుకున్నారు
బెంగాల్ విజయం బిజెపి అకుంఠిత దీక్షకు నిదర్శనం
ఓటర్ల చైతన్యం నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాలలో మరోసారి స్పష్టంగా కనిపిస్తోంది. పాలన నచ్చితే మళ్ళీ మళ్ళీ గెలిపిస్తారు. నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా ఓడిస్తారనడానికి ఈ ఫలితాలే చక్కటి ఉదాహరణ. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ ప్రజలు ఈసారి మార్పును బలంగా కోరుకున్నారు. ఆ మార్పును తమ తీర్పు ద్వారా బలంగా చెప్పారు. అసోమ్, పుదుచ్చేరిలో తమ ప్రాభవాన్ని నిలబెట్టుకుని పశ్చిమ బెంగాల్ ప్రజల మనసును గెలుచుకున్న బిజెపిని, ఆ పార్టీ అగ్రనాయకత్వం అకుంఠిత దీక్ష సర్వదా శ్లాఘనీయం. పశ్చిమ బెంగాల్ వాసుల నమ్మకాన్ని ప్రోదిచేసుకోడానికి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, కేంద్ర హోమ్ మంత్రి శ్రీ అమిత్ షా గారు గత కొన్ని సంవత్సరాలుగా చేసిన కృషి ఇప్పుడు ఫలితాన్ని ఇచ్చింది. శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ నిర్దేశకత్వంలో రాష్ట్రంలో బీజేపీ పాలన ఉంటే డబుల్ ఇంజన్ సర్కార్ తోనే పశ్చిమ బెంగాల్ సురక్షితంగా, సుభిక్షంగా ఉంటుందన్న గట్టి విశ్వాసంతో ఆ రాష్ట్ర ప్రజలు బిజెపికి పట్టం కట్టారు. ఈ సందర్భంగా శ్రీ నరేంద్ర మోదీ గారికి, శ్రీ అమిత్ షా గారికి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నితిన్ నబిన్ గారికి, బీజేపీ పశ్చిమ బెంగాల్ నేత శ్రీ సువేందు అధికారి గారికి, ఈ విజయంలో భాగస్వాములైన బిజెపి నాయకత్వానికి నా హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. అసోమ్ రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో తీసుకువెళ్లి మరోమారు విజయాన్ని దక్కించుకున్న బీజేపీ నేత, అసోమ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ హిమంత్ బిశ్వశర్మ గారికి, పుదుచ్చేరిలో ఎన్.డి.ఎ. కూటమికి విజయాన్ని మళ్ళీ అందించిన ఎన్.ఆర్. కాంగ్రెస్ నేత, ముఖ్యమంత్రి శ్రీ రంగసామి గారికి అభినందనలు.
తమిళనాడు, కేరళ రాష్ట్ర ప్రజలు మార్పును స్పష్టంగా కోరుకున్నారు. ప్రముఖ కథానాయకుడు, యువకుడు శ్రీ విజయ్ గారు నేతృత్వంలోని టి.వి.కె. పార్టీకి అధిక స్థానాలను అందించి సింహభాగం ప్రజలు ఆయన వైపు మొగ్గు చూపారు. పార్టీని స్థాపించిన అనతి కాలంలోనే చక్కటి విజయాన్ని సాధించిన శ్రీ విజయ్ గారిని మనసారా అభినందిస్తున్నాను. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ కూటమి పోరాటం బలమైనదే. అదే విధంగా కేరళలో కూడా మార్పునే మెజారిటీ ఓటర్లు కోరుకున్నారు. కాంగ్రెస్ నాయకత్వంలో ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన యూ.డి.ఎఫ్. నాయకత్వానికి, నాయకులకు అభినందనలు తెలుపుతున్నాను. ఈ ఎన్నికల పోరాటంలో నిలిచి గెలిచిన విజేతలందరికీ పేరు పేరున శుభాభినందనలు.
(పవన్ కళ్యాణ్)
ఉప ముఖ్యమంత్రి
Pawan Kalyan ane manishiki edi antha easy ga dorakadhu..
time will answer everything.. meeru entha troll chesina Meeku maaku andarki dcm kaboye cm pawan kalyan ye . And ikada vijay gelichaadu antey adhi vijay goppathanam kaadhu maarpu korkoni andaru oka maata midha unna tamil nadu people dhi goppathanam unity is always strength 🤡adi ap lo unna janalaki epudu ardam avvadhu pakka state valaki elevations veskodme brathukanatha mana state gurinchi chuskondi 1st🥱