#TSRTC శుభవార్త ఎప్పుడైనా ఎక్కడైనా #TSRTCTaylTicket
వివిధ ప్రాంతాల నుంచి #Hyderabad వచ్చే పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ ప్లస్ బస్సుల్లో కూడా ఇక నుండి #TSRTCTaylTickets లభించును,Discounted Offer on TAYL Tickets is extended till 31st Mar @TSRTCHQ
@saikirangaini @TSRTCHQ @tsrtcmdoffice Please search from HYDERABAD to Nizamabad, then the available services between Hyderabad and Nizamabad will be displayed. In service level you can select the boarding point from where you want to board like JBS or MGBS.
అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి ఐదేళ్ల లోపు వారికి దేశవ్యాప్తంగా పోలియో చుక్కలు వేయడం జరుగుతున్నది.
ఈ కార్యక్రమం 2022 ఫిబ్రవరి 27 నుంచి 3 రోజుల పాటు జరుగుతున్నది, 2చుక్కలు పోలియో మందు వేయించి మీ పిల్లల బంగారు భవిష్యత్తు కు బాటలు వేయండి
#PulsePolio#poliodrops2022#poliodrops
@ShashidharR09 @tsrtcmdoffice @TSRTCHQ @HiHyderabad After seat selection it will be blocked for some time as prescribed by TSRTC to complete the the transaction by user.