@HyderabadCitiz9@GHMCOnline@CommissionrGHMC వెలుగుతున్న వీధిలైట్లు ఆర్పకపోవడం ఆరు నెలల నుండి వెలిగించే
వీధిలైట్లను వెలిగించకపోవడం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం తెలియజేస్తుంది. జిహెచ్ఎంసి చొరవతో సమస్యను వెంటనే పరిష్కరించాలని హైదరాబాద్ జిందాబాద్ సిటిజన్ ఫోరం విజ్ఞప్తి చేస్తుంది. సైదులు దామర్ల
హైదరాబాద్ నల్లకుంటలో స్ట్రీట్ నెంబర్ 15 లో వారం రోజుల నుండి 24 గంటలు వెలుగుతున్న వీధిలైట్లు. పక్క స్ట్రీట్ నెంబర్ 14లో 6 నెలల నుండి లైట్స్ లేక చీకటిలో ఉన్న పరిస్థితి. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పరిస్థితి. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. @GHMCOnline@CommissionrGHMC
హాయ్, లేటెస్ట్ పొలిటికల్ ట్రెండ్స్ & లీడర్ అప్డేట్స్ కోసం లక్షలాది తెలుగు ప్రజలు వాడుతున్న Praja App లో నేను చేరాను ,
మీరు ఇప్పుడే ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి .
👇👇👇
https://t.co/pH4Of7Wwkr
10 రోజులు దాటిన రోడ్లపైనే ... వాహనదారులకు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నాయి. ముషీరాబాద్ నియోజకవర్గం లోని బాగ్ లింగంపల్లిలో...ఎన్ని కంప్లైంట్స్ చేసిన పట్టించుకోని అధికారులు...వెంటనే సమస్య పరిష్కారం చేయాలి. @TelanganaCMO@CommissionrGHMC@GHMCOnline@tgspdcl@Citizen_TS
హైదరాబాదు నగరానికి రాష్ట్ర ప్రభుత్వం 3200 కోట్లు కేటాయించింది. ఆహ్వానించదగిన పరిణామం.హైదరాబాద్ నగర ప్రాధాన్యత రీత్యా నిధులు విడుదల చేసి అభివృద్ధి పనులకు దోహదపడాలని ప్రభుత్వానికి HCF విజ్ఞప్తి@TelanganaCMO@CommissionrGHMC @THECCMANIKONDA @Citizen_TS@tsCTzen@HiHyderabad#ghmc