In my entire career, I have faced many professional challenges and learned invaluable lessons along the way.
Today, I take on a greater responsibility with humility and resolve.
I, Shri C. V. Anand, IPS, assume charge as Director General of Police, Telangana. Committed to upholding law, ensuring public safety, and serving the people of Telangana with integrity and dedication.
#TelanganaPolice
A Collector’s Compassion: Rahul Sharma Steps In to Support Ailing Student During Exams
In a moment that reflected both administrative responsibility and human compassion, District @Collector_JSK Rahul Sharma extended timely help to a Class 10 student who fell ill during her examination.
While inspecting the examination centre at Chelpur ZPSS Government School in Ghanpur Mandal, Jayashankar Bhupalpally district, the Collector was informed about Keerthana, a student from Mahatma Jyotiba Phule Gurukul School, Gandhi Nagar, who was experiencing severe fatigue and breathing difficulty since arriving at the centre.
Without delay, he arranged for her to be shifted to a nearby government hospital in an official vehicle, ensuring that she received immediate medical attention.
What stood out was not just the swift action, but what followed. After completing his inspection, the Collector personally visited the hospital, spoke to the student, reassured her, and encouraged her. Once her condition stabilized, he ensured she was safely transported back to the examination centre again in a government vehicle so she could continue her exam.
This act went beyond duty. It demonstrated empathy, presence of mind, and a commitment to both governance and humanity.
The Collector’s response has drawn appreciation from many, highlighting how leadership at its best blends efficiency with compassion.
“హైదరాబాద్ మెట్రోలో కొన్ని చోట్ల తెలుగు లేకుండా కేవలం ఉర్దూ , ఆంగ్లంలో సూచికలు ఉండటం సరైంది కాదు. ఇక్కడ ప్రశ్న వేరే చోట్ల తెలుగు ఉందా లేదా అన్నది కాదు. నేను వ్రాసిన ఈ అనుప ( post )కు కొందరు మిత్రులు వేరేచోట్ల మీకు తెలుగు కనబడట్లేదా అని అడుగుతున్నారు. వారి అరగలి తీరింపుగా వ్రాస్తున్న తిరిగనుప ఇది!
తెలంగాణ రాష్ట్ర అధికార భాష తెలుగు. కాబట్టి ప్రతి ప్రభుత్వ, సార్వజనిక ప్రదేశాల్లో తెలుగు స్పష్టంగా ఉండటం హక్కు మాత్రమే కాదు , బాధ్యత కూడా.
🔹 “ఒకచోట తప్పు జరిగితే, ‘మరోచోట సరిగా ఉంది’ అని చెప్పడం ద్వారా తప్పు న్యాయవంతం కాదు. ప్రతి మెట్రో మ్యాప్, ప్రతి సూచికలో తెలుగు ఉండాలి.
@miryalasrikanth ఊళ్లో ఒక గాడిద ను పట్టుకొని గాడిద పాలు అమ్ముతాం అని ఇంటింటికి తిరుగుతున్నారు.వాళ్ల ముందే ఒక glass లో గాడిద పాలు పిండి ఇస్తున్నారు.గాడిద పాలు ఏవో రోగాలు నయం చేస్తదని ఎగబడి కొంటున్నారు.అలా పచ్చి పాలు ,అది గాడిద పాలు తాగడం మంచిదా డాక్టర్ గారు.?
@miryalasrikanth మీరు చెప్పినంత బలవంతంగా ప్రయత్నించకపోయినా ,అప్పుడప్పుడు పసరు చేదుగా నోట్లోకి వస్తే కక్కాల్సివస్తుంది. కాని అలా కక్కిన తరువాతనే తల నొప్పి తగ్గి free గా అనిపిస్తది.ఇలా అవడానికి తీసుకునే ఆహారానికి ఏమైన సంబంధం ఉంటదా sir.
@miryalasrikanth నిమ్మకాయ నీళ్లు రాగి చెంబు లో నిల్వ చేయడం వల్ల కెమికల్ రియాక్షన్ అయి అలా జరిగిందా డాక్టర్ గారు.కొంచెం క్లారిటి ఇవ్వండి.మాములుగా నిమ్మకాయ తేన నీళ్లు తాగితే ఏం కాదు కదా.
@miryalasrikanth మీరు గొప్పవారండి డాక్టర్ గారు.పంచదార తో పాటు ఉప్పు కూడా మానేశారనుకుంట.
అప్పుడప్పుడు అనిపిస్తది పిల్లల పెళ్లి వరకైనా బతికుంటామా అని..మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి.కానీ హమ్ ఖానా నహీ బతుకుసక్తాం లెకిన్ బినా చాయ్ నహీ బతుకుసక్తా. 😔