వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14 వసంతాలు పూర్తి చేసుకుని 15 వ వసంతం లోకి అడుగుపెడుతున్న సందర్భంగా,.. ఈరోజు మద్దిపాడు మండల కేంద్రంలోని నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, మాజీ మంత్రివర్యులు, సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మేరుగు నాగార్జున గారు,. నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులతో కలసి కేక్ కట్ చేసి తినిపించారు, అనంతరం పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు, ఈ సందర్భంగా నాగార్జున గారు మాట్లాడుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదవాడి కోసం పుట్టిన పార్టీ అన్నారు, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా. ప్రియతమ నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు మొక్కవోని దీక్షతో పట్టుదలతో పేదల అభివృద్ధి కోసం ఎంతో కష్టపడుతున్నారు అన్నారు, 2029లో జరగబోవు ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకునే బాధ్యత మనందరి పైన ఉందని అన్నారు, దీనికి మనందరం కంకణబద్దులై పనిచేయాలని ఈ సందర్భంగా అన్నారు
రాష్ట్ర వైయస్ఆర్ సీపీ మేధావుల ఫోరం జనరల్ సెక్రటరీగా నియమితులైన నాగులప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామ సీనియర్ నాయకులు కంచర్ల సుధాకర్ గారిని సన్మానించారు,
ఈ కార్యక్రమంలో
నియోజకవర్గంలోని సీనియర్ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
#YSRCPFormationDay
#YSRCPForAll
#YSJagan
#AndhraPradesh
మహానేత డాక్టర్ వ���యస్ రాజశేఖరరెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా సంతనూతలపాడు నియోజకవర్గం మంగమూరు లో ఘనంగా వేడుకలు నిర్వహించిన వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు.
#YSRLivesOn
#YSRJayanthi
#YSRForever
మహానేత డాక్టర్ వైయస్ రా��శేఖరరెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా సంతనూతలపాడు నియోజకవర్గం మంగమూరు లో ఘనంగా వేడుకలు నిర్వహించిన వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు.
#YSRLivesOn
#YSRJayanthi
#YSRForever