లబ్ధిదారుల ఇంటికి వెళ్లి #CMRF చెక్కులు పంపిణి👇
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలంలోని పలు గ్రామాలలో CMRF నుండి మంజూరైన ₹6,57,000 విలువ చేసే చెక్కులను 17 మంది ��బ్దిదారులకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి స్వయంగా ఇంటికి వెళ్లి అందజేసిన మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి
@RaoKavitha
Thankyou for your precious time
To be spent with us at @Ramoji_FilmCity
Regarding #Bathukama celebrations
In presence of
Ibrahimpatnam constitution councillors
@ManchireddyTRS
@ManchireddyB
Should our children be taught how to grow food as part of their schooling?
I personally strongly believe it’s imperative that we do. Please share your thoughts & suggestions
#FoodForThought
New ration card distribution at abdullapur met peddamberpet muncipality by MLA sir
15th ward councillor pasham Archana damodar@#ktr@USrinivasGupta@trspartyonline@KTRTRS
గౌరవనీయులైన పురపాలక శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ముక్కోటి వృక్ష అర్చన లో భాగంగా ఆర్ కె నగర్ 15వ వార్డ్ లో మొక్కలు నాటడం జరిగింది
అక్క ఒక చెట్టు ఇయ్యవా అ��ి అడిగి మరీ తీసుకెళ్ళిన చిన్నారులు వీరిని స్ఫూర్తిగా తీసుకొని అందరూ చెట్లు నాటాలని కోరుకుంటున్నాను *పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు.* *పాశం అర్చన దామోదర్* 15 వార్డ్ కౌన్సిలర్. పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ🙏🏻🙏🏻🙏🏻
@SabithaindraTRS
@KTRTRS