@YSRCParty గోడలకు పగుళ్లు.. అంటే ఇంటి పథకం ఫెయిల్. జగన్ ఫోటో చుట్టూ కాంతి.. అంటే అన్న దేవుడు. అక్కడ భర్త లేడు.. ఉంటే అప్పుడు అతడికి మార్కుల్లో అన్న కు పోటీ వస్తాడు. అందుకే భర్త ను తప్పించారు. వైన్ షాప్ దగ్గర ఉన్నారేమో. ఇక అమ్మాయికి కాలు లేకుండా చూపటం సింపతీ కోసం ఏమైనా చేస్తామని చెప్పటం.
డీఏలు చెల్లిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.
ఇంతలోనే గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేయడం తప్పు.
సంఘాల గుర్తింపు రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది- బండి
గవర్నర్ ను కలిసిన సూర్యనారాయణపై బండి విమర్శలు
జగన్ను బండి వెనుకేసురావడంపై ఉద్యోగుల్లో విస్మయం
కర్నాటకలో కాంగ్రెస్ ఓటమికి కేసీఆర్ 500 కోట్లు.
బళ్లారి నుంచి రాయచూర్ వరకు 30 స్థానాల్లో స్వల్ప ఆధిక్యంలో కాంగ్రెస్ ఉన్నట్టు నివేదికలు.
ఆస్థానాల్లో కాంగ్రెస్ను ఓడించాల్సిందిగా కాంగ్రెస్ కీలక నేతకు 500 కోట్ల ఆఫర్- రేవంత్
వైసీపీకి కేసీఆర్ 500 కోట్లు ఇచ్చినట్టు గతంలో ఆరోపణలు.
ఒకప్పుడు పిల్లల్లో స్పూర్తి నింపేలా మహనీయుల ఫోటోలు వేసేవారు. ఇప్పుడు వీరే మనపాలిట మహనీయులు. తూ.గో జిల్లాలో స్డటీ మెటిరియల్పై వైసీపీ రంగులు, నేతలు. మరోసారి వైసీపీ గెలిస్తే జగన్ జీవిత చరిత్రనూ పాఠ్యాంశంగా పిల్లలు చదవాల్సిందే.
వాడో పెద్ద వెధవ.. నీవు పోయేది ఏంది పెద్దయ్య?..
బాలకృష్ణ - వాళ్ళు ప్రజలు కూర్చోబెట్టిన వెధవలు. గౌరవించడం మన ధర్మం.
ఈ డైలాగ్ చూసి ఒక పార్టీ భుజాలు తడుముకోవటం ఏమి బాలేదు.
#VeeraSimhaReddy#Balakrishna
వీర సింహారెడ్డి సినిమాను కంటెంట్ కంటే ఎక్కువ హిట్ చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డికి ప్రజలు రాజకీయంగానూ ఏదో సిగ్నల్ ఇస్తున్నారు.@JaiTDP@YSRCParty#VeeraSimhaReddy
ఏదో బాలకృష్ణ సినిమాలో కారును తంతే అది వెనక్కి వెళ్ళడం పై వైసీపీ వాళ్ళు అంత గోల చేస్తున్నారు. బ్రదర్ అనిల్ ఏకంగా హేయ్.. వర్షమా! ఆగిపో అన్నప్పుడు మాత్రం ఏం మాట్లాడరు.. #YSRCP#tdp@JaiTDP#VeeraSimhaReddy
అంటే మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఏది చెప్పినా వాస్తవం అంటావ్?. మరి ఆయన జగన్ మోహన్ రెడ్డి మీద దాఖలు చేసిన చార్జ్ షీట్లు కూడా నిజమేగా?. చివరకు మాజీ జేడీ మాటల్ని కూడా జాకీ కోసం వాడుకోవాల్సిన పరిస్థితికి @YSRCParty@ysjagan వచ్చారంటే...ఇక కష్టమే. #sakshihdtv
జగన్ ప్రభుత్వ పని తీరు ఎలా ఉంది అని అడిగే ప్రయత్నంలో " జగన్ పరిపాలన ఎలా ఉంది?" అని ప్రశ్నిస్తే "ఏంది?! ' పరిపాలనా?! ' అదెక్కడ ఉంది ?"అంటున్నారు జనం. సో... "పరిపాలన" అన్న పదం జగన్ విషయంలో అతకటం లేదన్న మాట!.