Reason for his craze !! 🔥
1. His responsibility towards society
2. His love towards country
3 His care for poor people
4. His rightful attitude
5. His straightforwardness
6. Powefull speeches
7. His care and love towards his fan
#HBDPawanKalyan#VakeelSaab | @PawanKalyan
తల్లిదండ్రులుకు పిల్లలు ప్రాణం..
గురువుకు శిష్యుడు ప్రాణం..
దేవుడికు భక్తులు ప్రాణం...
స్నేహానికి నమ్మకం ప్రాణం...
చెట్టుకి నీరు ప్రాణం..
మన అందరకు @PavanKalyan అంటే ప్రాణం.
Jai pawankalyan annaya
#HBDPawanKalyan
Che Guevara ఉన్నప్పుడు నేను పుట్టలేదు,
Bagath singh ఉన్నప్పుడు కూడా నేను పుట్టలేదు,
కనీసం George Reddy ఉన్నప్పుడు కూడా నేను పుట్టలేదు, కానీ ఈయన ఒక్కరిలో ఆ ముగ్గురిని చూసా ను ఈ రోజు ఆయనది కాకపోవొచ్చు, కానీ రేపు మాత్రం ఖచ్చితంగా ఆయనదే.!
#HBDPawanKalyan#VakeelSaab@PawanKalyan
Evadra అన్నది కళ్యాణ్ కి ఎవరి సపోర్ట్ లేదని... బొంగులోధి మిరుంటే ఎంత లేకుంటే ఎంత.. కళ్యాణ్ గారికి ప్రాణాలిచ్చే మేమున్నాం... ఆయన్ని కొంచెం కూడా తగ్గనివ్వం............🤙🤙🤙🤙
#VakeelSaab@PawanKalyan#HBDPawanKalyan
#HBDPawanKalyan అన్నయ్య 🥰
ప్రజల తరపున పోరాడే శక్తిని మీకు ఆ భగవంతుడు ప్రసాదించాలని, వాళ్ల ఆశీర్వచనాలతో మీరు ముఖ్యమంత్రి కావాలని.. మా ఈ కోరిక ఒక మంత్రమై, విశ్వంలోకి చేరి ఒకరోజు అది సత్యమై నెరవేరాలని, ఈ ప్రక్రియకు నా వల్ల అయినంత ఉడత సహాయాన్ని నేను చేస్తానని తెలియజేస్తున్నాను 🤗🖤
#HBDPawanKalyan
This is really massive cause not only ntr 1st 100 cr grosser it is also 1st 100cr grosser movie for sir also where he act #HBDPawanKalyan
@Teamchiru @TrendTeampspk
ed more than 350films 😎 ichata anni records#HBDPawanKalyan
మానిఫెస్టో అంటే ఉచితాలుఅడ్డగోలు హామీలు ఇచ్చి మభ్యపెట్టే విధంగా ఉంటున్న ఈ రోజుల్లో ప్రజల వద్ద నుండే వాళ్ల అవసరాలకి సరితూగే విధంగా మానిఫెస్టో రూపకల్పన జరుగుతుంది
లక్షల కోట్లు బడ్జెట్ అవసరం లేదు
అవసరాల మేరకే ప్రజల వద్ద నుండి సలహాలు తీసుకుని మానిఫెస్టో రూపకల్పన
#HBDPawanKalyan
ఎక్కడ తప్పు జరుగుతున్న ప్రభుత్వాలని నిలదీసి ప్రశ్నించే దైర్యం ఇచ్చారు సేనాని....
చాలామంది యువతను రాజకీయాల గురించి ఆలోచించేలా చేసిన ఘనత కళ్యాణ్ గారిదే.... ✊
@PawanKalyan ❤️🙏
#VakeelSaab#HBDPawanKalyan