There are hundreds of PR sitting in Bollywood to troll ruin #Prabhas image and there are people like Amitabh Bachchan, Zarina Wahab,Boman Irani speaking highly abt him. Respect is your biggest wealth in life❤️ #TheRajaSaab
ప్రభాస్ రాజు గారి జన్మదినోత్సవం సందర్భంగా తాడేపల్లి గూడెం పట్టణ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రకాశరావు పాలెం అటవీ ప్రాంతం లోని ముగజీవాలైన,వానరాలకు,, ఉడకపెట్టి సాతాలించిన శనగలు,, అరటి పండ్లు పంపిణీ చేశారు 👌
#Prabhas