తమిళ్ హీరోలు తో ప్రతి సంవత్సరం హీరో
@Kiran_Abbavaram కి పోటీ తప్పేలా లేదు. 2024 దీపావళి "క vs అమరాన్" అలాగే 2025 "Kramp vs డ్యూడ్"
2026 కూడా పరిస్థితి పునరావృతం అయ్యేలా ఉంది. జులై 24 చెన్నై లవ్ స్టోరీ వస్తుంది. అదే రోజు జన నాయకుడు వస్తుంది?
@actorvijay CM అయ్యాక తొలి సినిమా 🔥
#Fauzi 🏇 Making Video Coming very soon 😎
Possibly this month end or August 1st week 😎🏇
#Prabhas will stun everyone with his presence and multiple getups...
Gaayapadina Simham Nundi Vache swasa Garjana kanna bhayankaramga untundhi
Bets vesthunnarantaga,SaradhAAga evaraina vasthara
World wide Day 1 and long run
#Fauji >>>>>>>>>>>>>>>>>>>>#Peddi
Amma thodu @PrabhasRaju meedha unna nammakam
🚨 #FAUZI BREAKING News: 🎬
ఉత్తర భారతదేశ థియేట్రికల్ హక్కులను అనిల్ థడాని సంస్థ #AAFilms దక్కించుకుంది; 'బాహుబలి' కాలం నుండి ప్రభాస్‌తో వారికి ఉన్న దీర్ఘకాలిక అనుబంధం దీనితో కొనసాగుతోంది.
ఉత్తర అమెరికాలో ఈ చిత్రం #PrathyangiraCinemas ద్వారా విడుదలయ్యే అవకాశం ఉంది.
#Prabhas
"వదలా" ట్రైలర్ ఆసక్తికరంగా, ఆకట్టుకునేలా ఉంది. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, నటీనటుల నటన బలంగా కనిపిస్తున్నాయి. కథలో సస్పెన్స్‌ను బాగా నిలబెట్టారు. సినిమా మంచి అనుభూతిని ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
#JagapathiBabu#Laya#Vadhala#HrithikaSrinivas