మేడ్చల్ - మల్కాజ్గిరి : BJP సిద్ధాంతకర్త దీన్ దయాల్ ఉపాధ్యాయ, మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, ప్రధాని శ్రీ @narendramodi గార్ల పుట్టినరోజులు సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వ తేదీ మధ్యలో వస్తున్నాయి. రక్తదాన శిబిరాలు, హెల్త్ క్యాంపులు, స్వచ్ఛభారత్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఈ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి అందులో మన దగ్గర కూడా గొప్పగా నిర్వహిస్తున్న నాయకత్వానికి, డాక్టర్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు.
పర్వతాపూర్ గ్రామం, పీర్జాదిగూడ ప్రజలు నన్ను గొప్పగా ఆదరించి, మెజార్టీ ఇచ్చినందుకు చాలా సంతోషం. మీ అందరికి కృతజ్ఞతలు.
పీర్జాదిగూడలో ఆరు బూత్ లు ఉన్నాయి. పదివేల మంది జనాభా ఉన్నారు. అందులో ఐదు శాతం మంది మాత్రమే పార్టీల పరంగా ఉంటారు మిగతా వారంతా కూడా న్యూట్రల్ గా ఉండే ఆస్కారం ఉంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయించాలని కోరుతున్నాను.
వేరే పార్టీలో ఎక్కడా కూడా ఇంతమంది మహిళలు పాల్గొనరు, అతి ఎక్కువ మంది పాల్గొనే పార్టీ భారతీయ జనతా పార్టీ. సభ్యత్వంలో 10%, 20% కాదు సగభాగం మీదే కాబట్టి మీరే బ్రహ్మాండంగా చేయడానికి ఆస్కారం ఉంది. ప్రతి కుటుంబం సభ్యత నమోదు కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాను. మొత్తం తెలంగాణ గడ్డమీద ఎవరి ఎక్కువ సభ్యత్వాలు చేశారంటే మల్కాజిగిరి పార్లమెంట్ అని చూపించాలి. దీన్ని టార్గెట్ గా పెట్టుకొని పని చేయాలని కోరుతున్నాను. దీనికోసం మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తానని మనవి చేస్తున్నాను.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, శ్రీనివాస్, తిరుమల్ రెడ్డి, కార్పొరేటర్ పవన్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పవన్ రెడ్డి, కౌన్సిలర్ మహేష్, బైక్యూ నాయక్, అనిల్ రెడ్డి, శ్రీ సుధా, రాణి సుధాకర్, గీతారావు, రాజమణి గార్లు తదితరులు పాల్గొన్నారు.
#BJPSadasyata2024
I had organized a 3 hour long acedemic discussion on the Waqf Amendment Bill with professors from Maulana Azad National Urdu University.
4 BJP MPs Raghunandan Rao garu, D K Aruna garu, Etala Rajender garu and myself discussed...
- The fundamentals and tried to understand, the Waqf and how it is viewed by Islam and its religious leaders interpretation.
- A brief discussion on how Waqf Board operates in different countries in history.
-A detailed point by point discusion on the "Reasons & Objectives" of the proposed Waqf Amendment Bill 2024.
It was an extremely useful discussion that covered the social, political and legal aspects of the bill.
నాగారం మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మనం ఎంత ఎక్కువ ఇన్వాల్వ్ అయితే అంత గొప్పగా అయ్యే ఆస్కారం ఉంటుంది. ఇవాళ మనం పడే కష్టం, చేసే సభ్యత్వం అనేక సమస్యలకు అది ఒక జవాబు అవుతది. రేపు కార్పొరేటర్ కావాలన్నా ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలవాలన్న ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉపయోగపడుతుంది.
నాకు చిన్న పెద్ద అనే తేడా లేదు, ఏక్కడ మీటింగ్ కు పిలిచినా వస్తాను. మనం పార్టీని గొప్పగా ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అలా మనం పని చేస్తేనే పార్టీ విస్తరించే ఆస్కారం ఉంటుంది కాబట్టి మీకు తోడుగా ఎప్పుడూ ఉంటాను.
ఎన్నికల అప్పుడు ఎలా అయితే తిరిగారో ఇప్పుడు కూడా అలానే తిరిగి సభ్యత్వ నమోదును చేయించాలని కోరుతున్నాను.
@BJP4India@BJP4Telangana
మల్కాజిగిరి పార్లమెంట్ : కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, కొంపల్లి, NCL కాలనీలో నిర్వహించిన బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షలు మల్లారెడ్డి గారు, జిల్లా జనరల్ సెక్రెటరీ గిరివర్ధన్ గారు, జీడిమెట్ల డివిజన్ కార్పొరేటర్ తారా చంద్ర రెడ్డి గారు, పార్టి నాయకులు భరత్ సింహారెడ్డి గారు, మూగ జయశ్రీ గారు, ఝాన్సీ గారు, రాజి రెడ్డి గారు, మైపాల్ రెడ్డి గారు, బలరాం గారు, శివాజీ గారు, సతీష్ గారు తదితరులు పాల్గొన్నారు
#BJPSadasyata2024
Launching CSC VLE Club Membership Scheme...
Amazing Awards and Incentives for the Best Performing VLEs...
For more information & conditions, visit: https://t.co/NjpJJ6lzeT
For any queries, write to us at [email protected] or call at 9560280777
#CSC#CSCVLEClubMembership
TIME IS RUNNING OUT, ONLY 3 DAYS LEFT!
समय रहते अपना रिटर्न फाइल करें और
- जुर्माने से बचें
- रिफंड के नुकसान से बचें
- इनकम टैक्स नोटिस से बचें
देरी न करें आज ही #CSC-Tax2win portal par ITR फाइल करें.
किसी भी प्रश्न के लिए, 14599 पर कॉल करें या [email protected] पर लिखें.
శ్రీ వాసవి కన్యాకాపరమేశ్వరి టెంపుల్ ట్రస్ట్ మరియు శ్రీ కన్యాకాపరమేశ్వరి ఆర్యవైశ్య సంఘం రామంతాపూర్, అంబర్ పేట్ వారి నూతన కార్యవర్గ పదవి ప్రమాణ స్వీకార మహోత్సవం లో పాల్గొని ఎన్నికైన కార్యవర్గ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే శ్రీ బేతి సుభాష్ రెడ్డి గారు, బిజెపి నాయకులు శ్రీ @gsudhakar_bjp గారు, హబ్సిగూడ, రామంతాపూర్ డివిజన్ కార్పొరేటర్ లు, మాజీ టూరిజం చైర్మన్ శ్రీనివాస్ గుప్త గారు, పలు ఆలయ కమిటీ చైర్మన్లు, ఆర్య వైశ్య కమిటీ అధ్యక్షలు కార్యదర్శులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
#UIDAI invites applications for the posts of Accountant (1 post) & Private Secretary (1 post) in Pay Level-5 & Level-8 of the 7th Central Pay Commission on deputation (Foreign Service terms basis) at its Regional Office, Delhi.
Please read the instructions carefully before applying. For more details visit: https://t.co/tSeUGisuiw
The last date to apply is 23.08.2024
@Arvindharmapuri@BJP4India@BJP4Telangana@revanth_anumula@TelanganaCMO Good morning sir respected how many months waiting for payment prajapalana online application work still not received meku unemployment day night without sleeping work chesthe eppativaraku amount raledhu adugethe no response we are died ur realise
@bandisanjay_bjp@revanth_anumula@TelanganaCMO Good morning sir respected how many months waiting for payment prajapalana online application work still not received meku unemployment day night without sleeping work chesthe eppativaraku amount raledhu adugethe no response we are died ur realise
@kishanreddybjp@BJP4India@JPNadda@revanth_anumula@TelanganaCMO Good morning sir respected how many months waiting for payment prajapalana online application work still not received meku unemployment day night without sleeping work chesthe eppativaraku amount raledhu adugethe no response we are died ur realise
@Arvindharmapuri@BJP4India@BJP4Telangana@revanth_anumula@TelanganaCMO Good morning sir respected how many months waiting for payment prajapalana online application work still not received meku unemployment day night without sleeping work chesthe eppativaraku amount raledhu adugethe no response we are died ur realise
@kishanreddybjp@BJP4India@JPNadda@revanth_anumula@TelanganaCMO Good morning sir respected how many months waiting for payment prajapalana online application work still not received meku unemployment day night without sleeping work chesthe eppativaraku amount raledhu adugethe no response we are died ur realise
Congratulations to Union Minister for Health and Family Welfare and @BJP4India President Adarniya Shri @JPNadda ji on being appointed as the Leader of the House in the Rajya Sabha.