దగ్గరగా అమరావతి నిర్మాణాలను చూసిన ఒక సామాన్యుడి స్పందన చూడండి.👌
సరిగ్గా 2-3 ఏళ్లలో ఇవన్నీ పూర్తి అయ్యాక ఇదిరా మన రాజధాని అని గర్వపడేలా నిర్మిస్తున్నారు
#2YrsOfTrustDevelopmentWelfare
రెండేళ్ల కూటమి పాలనలో విధ్వంసం నుండి వికాసానికి ఆంధ్రప్రదేశ్. కూటమి పాలన అంటే అదుపు తప్పిన వ్యవస్థలను గాడిన పెట్టిన అంకుశం. రెండేళ్ల కూటమి పాలనలో సంక్షేమం సూపర్ హిట్... అభివృద్ధి మెగా హిట్. అన్నిటినీ మించి రెండేళ్ళలో ప్రజల నమ్మకాన్ని సంపాదించింది కూటమి పాలన. ఇదే అతిపెద్ద ఘనవిజయం.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
టీడీపీ తరపున రాజ్యసభకు ఎన్నికైన సానా సతీష్ గారు, చింతకాయల విజయ్ గారు, భాష్యం రామకృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి కోసం జరుగుతున్న ప్రయత్నాలకు ఢిల్లీలో మీరు బలమైన స్వరంగా నిలవాలని ఆశిస్తున్నాను.
ఈరోజు బత్తలపల్లి మండల కేంద్రంలోని బీకే ఫంక్షన్ హాల్లో బత్తలపల్లి,తాడిమర్రి మండల కన్వీనర్,క్లస్టర్ ఇంచార్జ, యూనిట్ ఇంచార్జిలు, BLA, మండల టీడీపీ నాయకులతో కలిసి నిర్వహించిన సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐఆర్పై చర్చించడం జరిగింది. ఎస్ఐఆర్ని ఈ నెల15వ తేదీ నుంచి నిర్వహించనున్న తరుణంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించాను. జులై 15 నుంచి ఆగస్టు నెలాఖరు వరకు ఇంటింటి ప్రచారం చేపట్టాల్సి ఉంటుందని, దీని పట్ల నిర్లక్ష్యంగా ఉంటే మనకు సంబంధించిన ఓట్లు పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రతీ ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా తెలిపాను.
#ParitalaSreeram
#Teamparitala
#Mahanadu2026 విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కోట్లాది కుటుంబసభ్యుల ఆశీస్సులతో నేను టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎంపికైన తరువాత జరిగిన తొలి మహానాడు ఘన విజయం టీం టీడీపీ కృషి. సమష్టిగా పనిచేస్తే ఎన్ని అద్భుతాలు చేయగలమో టీడీపీ కుటుంబం నిరూపించింది.
#SthreeShakti
BRO పార్టీలోకి
ఎన్నికలకు 16 నెలలు ముందు వచ్చాడు
పార్టీ పట్ల నిబద్ధత >>> 95% ఆఫ్ లీడర్స్
పార్టీ కార్యకర్తల పట్ల ప్రేమ, విధేయత >>> 99% of లీడర్స్
The Best speech of the మహానాడు, నో భజన, స్ట్రెయిట్ to the point 🔥🔥🔥
వేమిరెడ్డి + BRO కాంబినేషన్= సింహపురి కంచుకోట 🔥
టీడీపీ కార్యకర్తలారా! మీ ప్రాంతంలో ఏర్పాటు క్లస్టర్ నుండి మహానాడు2026 వేడుకల్లో పాల్గొంటున్న మీరు... మహానాడు జోష్ ని మీ సోషల్ మీడియా మిత్రులతో పంచుకొండి. మహానాడులో మీరు పాల్గొన్న ఫోటో లేదా వీడియో సెల్ఫీని
#Mahanadu2026#NaraLokeshWorkingPresident#NaaTDPNaaBadhyata#OurLeaderCBN
హ్యాష్ ట్యాగ్ లతో మీమీ సోషల్ మీడియా పేజీలలో అప్ లోడ్ చేయండి. మహానాడును విజయవంతం చేయండి.
మహానాడు 2026లో భాగంగా ఈరోజు క్లస్టర్ -7, ధర్మవరం రూరల్ మండలంలో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది. ఎంతో అంగరంగ వైభవంగా సాగుతోన్న పసుపు పండుగలో నేను సైతం భాగంకావడం సంతోషంగా ఉంది.
#Mahanadu2026#NaaTDPNaaBadhyata#SthreeShakti
#TeluguDesamParty
#నాతెలుగుదేశంనాబాధ్యత
#ChandrababuNaidu
నేనే వస్తా.. నేనే ముఖ్యమంత్రిగా.. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తా అని హైదరాబాద్ నడిబొడ్డున మాటిచ్చాడు. 🙌
అది చేసి చూపిస్తున్నాడు @revanth_anumula 🔥🔥🔥
#NTRJayanthi