Former Government Chief Whip and former MLA Dasyam Vinay Bhaskar was the chief guest at the I.I.M.U.N.(Indian's International Movement to Unite Nations) conference held at Birla Open Minds International School, Warangal, where he addressed students and participants.
He recalled that three generations of Indians fought for the country’s independence, while the previous generation in Telangana struggled for statehood, water, funds, and employment. He said that they successfully achieved a separate Telangana and that under the leadership of K. Chandrashekar Rao (KCR), the state became one of the best-performing states in the country, earning admiration from across the world.
#iiimun #iimunwarangal #brsparty #dasyam #hanmakonda
@BRSparty@BRSTechCell@KTRBRS@BRSHarish@iimunofficial
*ఎస్ఐఆర్–2026ను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించడంలో అందరూ భాగస్వాములు కావాలి*
*ఖచ్చితమైన ఓటరు జాబితా రూపొందించడంలో బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషిస్తుంది*
*దాస్యం వినయ్ భాస్కర్ ప్రభుత్వ మాజీ చీఫ్ విప్*
4,9,11మరియు29వ డివిజన్ల ఎస్ఐఆర్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
👉ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్–2026) కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పూర్తి చేసి ఖచ్చితమైన ఓటరు జాబితా రూపకల్పనకు ప్రతి ఒక్కరూ సహకరించాలి.
👉ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రజలకు చేరువ చేయాలని. ఓటర్లకు ఎలాంటి సందేహాలు ఉన్నా వాటిని పరిష్కరించడానికి బీఆర్ఎస్ పార్టీ హెల్ప్ లైన్ ఏర్పాటు.
👉 బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారాలను స్వీకరిచాలి.
👉ఓటర్లు ఫారాలను పూర్తి చేసి తిరిగి బీఎల్ఓలకు అందజేయాలి.
👉ఒకే వ్యక్తికి రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటరు నమోదై ఉంటే, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒక చోట మాత్రమే ఓటు హక్కు కొనసాగుతుందని, మిగిలిన నమోదులు తొలగింపుకు చర్యలు
👉అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా ప్రత్యేక చర్యలు.
👉ప్రజా ప్రాతినిధ్య చట్టం–1950లోని సెక్షన్–31 ప్రకారం ఓటరు నమోదుకు సంబంధించి తప్పుడు సమాచారం లేదా తప్పుడు ప్రకటనలు సమర్పించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది .
👉ఎస్ఐఆర్–2026 కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడంలో బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషిస్తు ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఎన్నికల ప్రక్రియకు సహకరిస్తుంది.
👉ఖచ్చితమైన, విశ్వసనీయమైన ఓటరు జాబితా రూపకల్పన ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి దోహదపడుతుంది
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ డివిజన్ ఇన్‌చార్జ్‌లతో సమీక్ష సమావేశం నిర్వహించిన మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ గారు..
#brsparty#brspartyhanmakonda#hanmakonda#dasyam#warangalwest
*హనుమకొండ జిల్లా*
*మామ్నూరు ఎయిర్‌పోర్టుపై కాంగ్రెస్ వ్యాఖ్యలను ఖండించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు*
హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, ఆరూరి రమేష్, నన్నపనేని నరేందర్ మీడియా సమావేశం నిర్వహించారు.
*మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కామెంట్స్*
హైదరాబాద్ తర్వాత వరంగల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే.
మమ్నూరు ఎయిర్‌పోర్టు నిజాం కాలంలో నిర్మించబడింది
మమ్నూరు ఎయిర్‌పోర్టు అభివృద్ధి కోసం మాజీ మంత్రి కేటీఆర్ అనేకసార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిశారు.
ఉడాన్ (UDAN) పథకం సమయంలో కూడా కేంద్రంతో నిరంతరం చర్చలు జరిపిన ఘటనలు అనేకం ఉన్నాయి.
ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, GMR సంస్థతో కేటీఆర్ చర్చించి ముందుకు తీసుకెళ్లారు.
1.8 కి.మీ రన్‌వేను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 3.8 కి.మీగా విస్తరించేందుకు రైతులను ఒప్పించి భూసేకరణ చేపట్టామని తెలిపారు.
అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన పోరాడతామని స్పష్టం చేశారు.
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ఢిల్లీ వెళ్లినా తెలంగాణకు పెద్దగా ప్రయోజనం చేకూరలేదని విమర్శించారు.
*మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కామెంట్స్*
మమ్నూరు ఎయిర్‌పోర్టు కోసం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే భూసేకరణ జరిగింది.
బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే 253 ఎకరాల భూసేకరణకు కేబినెట్ ఆమోదం లభించిందని గుర్తు చేశారు.
కేసీఆర్ హయాంలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించామని, ఎన్నికల కోడ్ కారణంగా నియామకాలు నిలిచిపోయాయని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశారని అన్నారు.
కోచ్ ఫ్యాక్టరీ కోసం రూ.500 కోట్లతో భూసేకరణ చేపట్టామని తెలిపారు.
బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని కాంగ్రెస్ తమ ఖాతాలో వేసుకోవడం సరికాదన్నారు.
భారతదేశాన్ని ఎక్కువకాలం పాలించిన కాంగ్రెస్ మమ్నూరు ఎయిర్‌పోర్టును ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి టీడీపీకి ప్రతిరూపమని, నాయిని రాజేందర్ రెడ్డి రేవంత్‌కు ప్రతిరూపమని విమర్శించారు.
మమ్నూరు ఎయిర్‌పోర్టును ముందుకు తీసుకువచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు.
మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ
బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని కాంగ్రెస్ నాయకులు చేశారని చెప్పుకుంటున్నారు.
భూ సేకరణకు అనుమతి ఇచ్చింది ఎవరో ఒక్కసారి తెలుసుకోవాలి.
భారత దేశంలో అత్యధిక కాలం పాలించింది కాంగ్రెస్ హే కదా ఎందుకు మమ్నూరు ఎయిర్ పోర్టు ఎందుకు పునర్మించలే.
టీడీపీకి ప్రతి రూపం రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి కి ప్రతి రూపం నాయిని రాజేందర్ రెడ్డి.
ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు ఊరుకోరు.
మున్నూరు ఎయిర్ పోర్టు ను తీసుకువచ్చింది బి ఆర్ ఎస్.
Youth Are the Future… Their Talent Will Shape the World
Young people must develop leadership qualities.
The services of the India’s International Movement to Unite Nations (I.I.M.U.N.) in creating awareness among students about leadership and international relations are truly commendable, said former Government Chief Whip and former MLA Dasyam Vinay Bhaskar.
He was the chief guest at the I.I.M.U.N. conference held on Sunday at Birla Open Minds International School, Warangal, where he addressed students and participants.
Speaking on the occasion, Dasyam Vinay Bhaskar appreciated I.I.M.U.N. for its efforts to nurture leadership qualities among young people and enhance their understanding of international affairs. He stated that the students present today are the future decision-makers of India and the world. He expressed confidence that tomorrow’s leaders, doctors, engineers, administrators, and innovators will emerge from today’s youth.
He recalled that three generations of Indians fought for the country’s independence, while the previous generation in Telangana struggled for statehood, water, funds, and employment. He said that they successfully achieved a separate Telangana and that under the leadership of K. Chandrashekar Rao (KCR), the state became one of the best-performing states in the country, earning admiration from across the world. He also praised K. T. Rama Rao (KTR) for strengthening Telangana’s industrial and IT sectors, enabling the state to compete globally.
He assured students and young people that he would always be available to support them and remain committed to helping build a brighter future for the youth.
He further emphasized that in order to face today’s global challenges, young people must develop a strong understanding of international issues and global affairs. He congratulated all the students from various schools and colleges who participated in the conference and said that committee discussions such as these help enhance critical thinking, communication, and debating skills among youth.
On the occasion, awards including Best Delegate and other recognitions were presented to students who demonstrated outstanding performance.
The event was attended by I.I.M.U.N. representatives, N. Venkateshwar Rao, Correspondent of Birla Open Minds International School, teachers, and students.
@iimunofficial@BRSparty@KTRBRS@BRSHarish #iimun #dasyam #iimunwarangal #hanmakonda #brsparty
ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్మెంట్ టు యునైట్ నేషన్స్' (I.I.M.U.N.) సదస్సు ఆదివారం రోజున వరంగల్‌లోని బిర్లా ఒపెన్మైండ్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అథిగా హాజరైన మాజీ చీఫ్ విప్ మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ గారు..
@KTRBRS@BRSHarish@BRSparty@iimunofficial #iimun #dasyam #iimunwarangal #brsparty #hanmakonda
గులాబీ జెండాను మోసేవాళ్లని గుండెల్లో పెట్టుకుంటా...
కష్టకాలంలో తోడుగా ఉన్నవారికి అండగా ఉంటా...
కేసులు, బెదిరింపులు, చిల్లర మాటలు పడ్డా.. ప్రజల తరపున పోరాడుతా...
ఓటర్ ఎన్యూమరేషన్లో హెల్ప్ డెస్క్‌ల ద్వారా అందుబాటులో ఉందాం...
ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ గారు
బీఎవ్వోలతో కలిసి ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొనండి
బీఎల్ఏలు క్షేత్ర స్థాయిలో చివరి 14 రోజులు కష్టపడండి
రెడ్కో మాజీ చైర్మన్, సర్ ఇన్చార్జ్ వై సతీష్ రెడ్డి
చిల్లర మాటలకు సమాధానంగా చేసిన మంచిని చెబుదాం...
ఉద్యమకారులుగా, కేసీఆర్ సైనికులుగా తెలంగాణ కోసం సోషల్ మీడియా వేదికగా గొంతెత్తుదాం...
బీఆర్ఎస్ సోషల్ మీడియా బలంగా ఉందని ప్రత్యర్థులే అంటున్నారు
వినయన్న నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు... వాటిని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలి
టీఎస్ఎండీసీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ మన్నె క్రిశాంక్
భారత రాష్ట్ర సమితి పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శ్రేణులతో పాటు బీఎల్ఏలకు సర్‌పై, సభ్యత్వ నమోదు, సోషల్ మీడియాపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని శుక్రవారం రోజున స్నేహనగర్‌లోని ఎస్వీ కన్వెన్షన్ హాల్ నందు నిర్వహించడం జరిగింది
ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ గారు మాట్లాడుతూ... 30 ఏండ్ల రాజకీయ జీవితంలో నేడు కొంత కష్టకాలంలో పార్టీ, నేను ఉన్నా... ఈ కష్టకాలంలో నాకు, పార్టీ అండగా ఉన్నవారిని కాపాడుకుంటాను. గులాబీ జెండా మోసేవాళ్లని గుండెల్లో పెట్టుకుంటాను. ఈ రెండున్నరేళ్ల కాలంలో నాతో పాటు అనేక మంది కేసులు, బెదిరింపులు, చిల్లర మాటలు పడ్డారు. ఎవరు అధైర్యపడవద్దు, మరో రెండున్నరేళ్ల పాటు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజల తరపున పోరాడుదాం. ఇక ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియలోను పార్టీ శ్రేణులు, బీఎల్ఏలు చురుగ్గా పాల్గొంటున్నారు. రానున్న కొద్ది రోజులు మరింతగా క్షేత్ర స్థాయిలో పని చేయాలి. ఓటర్ను ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేయడంలో పార్టీ శ్రేణులు సహకారం అందించాలి. పార్టీ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కార్యాలయంలో ఓటర్ ఎన్యూమరేషన్ హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేస్తాం.
రెడ్కో మాజీ చైర్మన్, సర్ ఇన్చార్జ్ వై సతీష్ రెడ్డి మాట్లాడుతూ... బీఎవ్వోలతో కలిసి ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొనండి. సర్ ప్రక్రియలో బీఎల్ఏలు క్షేత్ర స్థాయిలో చివరి 14 రోజులు కష్టపడండి. ఎన్యూమరేషన్ ఫామ్స్ పూర్తి చేసేందుకు హెల్ప్ డెస్క్‌లతో పాటు క్షేత్రస్థాయిలో మన బీఎల్ఏలు అందుబాటులో ఉండాలి. 2002 ఓటర్ లిస్ట్ బీఎల్వోలు, ఈసీఐ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని, సర్ ప్రక్రియపై అనేక మందికి అనుమానాలు, కొంత అవగాహన తక్కువగా ఉందని, అందుకే మన పార్టీ తరపున మన బీఎల్ఏలు వారికి ఎన్యూమరేషన్ ఫామ్స్ ఎలా చెబుతూ పూర్తి సహాయ సహకారాలు అందించాలి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై భారత రాష్ట్ర సమితి పార్టీ, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు అనేక సభలు, సమావేశాలు ఏర్పాటు చేశారు. సర్‌పై ఎటువంటి అభ్యంతరాలు, నిబంధనల ఉల్లంఘన జరిగినా, వినయన్నకు, పార్టీ తెలుపండి, పార్టీ తరపున ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తాం..
టీఎస్ఎండీసీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ మన్నె క్రిశాంక్ మాట్లాడుతూ... సోషల్ మీడియా వేదికగా మనం చిల్లర మాటలకు సమాధానంగా బీఆర్ఎస్ పార్టీ, వినయన్న చేసిన మంచిని చెబుదాం. ఉద్యమకారులుగా, కేసీఆర్ సైనికులుగా తెలంగాణ కోసం సోషల్ మీడియా వేదికగా గొంతెత్తుదాం. బీఆర్ఎస్ సోషల్ మీడియా బలంగా ఉందని ప్రత్యర్థులే అంటున్నారు. వినయన్న నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. వాటిని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలి. సోషల్ మీడియాను ప్రజలకు మంచి చెప్పే సాధనంగా వాడుదాం. సోషల్ మీడియా వేదికగా పని చేసే వారిపై ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తూ... కేసుల పాలు చేస్తోంది. వాస్తవాలను చెబితే కేసులు పెట్టినా ఏమీ కాదు, సోషల్ మీడియా ను పార్టీ కోసం పని చేసే వారు బలమైన ఆయుధంగా వాడుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ, మన నాయకులు చేసే కార్యక్రమాలు మన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో నిరంతరం ఫాలో అవుతూ ఉండాలి. మనం చేసే కార్యక్రమాలు సైతం సోషల్ మీడియా వేదికగా తెలుపడం వలన హద్దులు దాటి అందరికి చేరుతుంది. సోషల్ మీడియాను మన చేసే మంచినే చెప్పుకొనే సాధనంగా వాడుకోవాలి.
కార్యక్రమ అనంతరం అతిథులను మెమొంటో, శాలువాతో సత్కరించారు. సర్ ప్రక్రియలో క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా పని చేస్తున్న పలువురిని అభినందించారు.
..ప్రెస్ మీట్ @ తెలంగాణ భవన్ ...
...అసెంబ్లీ మాజీ ఛీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్...
*హైదరాబాద్ నగరం తర్వాత వరంగల్ నగరాన్ని కేసీఆర్ అభివృద్ధి చేశారు*
*కాంగ్రెస్ మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చింది*
*స్టేట్ నుంచి స్ట్రీట్ వరకు అవినీతి జరుగుతోంది*
*కాంగ్రెస్ వాళ్ళు హౌలే మాటలు మాట్లాడుతూ చూతే పనులు చేస్తున్నారు*
*కుడాలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంది*
*తోడు దొంగలు రాజేందర్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి అవినీతికి పాల్పడుతున్నారు*
*కుడా స్థలాలను అప్పనంగా పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు*
*సుమారు 70 కోట్ల అవినీతి కుడాలో జరిగింది*
*దేవుడి భూమి 5 ఎకరాల స్థలాన్ని స్టార్ హోటల్ కు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు*
*కుడా ఆధ్వర్యంలో కుంటలను కబ్జాలు చేసి బిల్డర్లకు కట్టబెడుతున్నారు*
*హెచ్.సి.యూ లో ఏ విధంగా చేశారో వరంగల్ లో అదే విధంగా చేస్తున్నారు*
*వెంకట్రామిరెడ్డి భుజంపై తుపాకీ పెట్టి రాజేందర్ రెడ్డి కాలుస్తున్నారు*
*రాజేందర్ రెడ్డి నాలుగు ఫీట్లు ఉంటారు.ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు*
*కుడా టెండర్లను సీఎం రేవంత్ రెడ్డి రద్దు చేయాలి*
*మేము తెలంగాణ ఉద్యమంలో ఉంటే రాజేందర్ రెడ్డి గూండాలతో మాపై దాడి చేసే ప్రయత్నం చేశారు*
...కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి....
*కుడా స్థలాలను వేలం పెట్టి విలువైన భూములను తమ వారికి ఇప్పించుకున్నారు*
*రెండున్నర ఎకరాల ప్రైమ్ ల్యాండ్ అప్పటి కలెక్టర్ ఆమ్రపాలి కుడాకు అప్పగించారు*
*ఇప్పుడు ఆ స్థలాన్ని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి,కుడా చైర్మన్ 8 ప్లాట్లుగా చేసి వేలం పెట్టారు*
*గజం 65 వేలకు ఫిక్స్ చేశారు*
*ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సిండికేట్ ఏర్పాటు చేసి అదనంగా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు*
*6,697 గజాలను వేలంలో పెట్టారు.100 కోట్ల ఆదాయం కుడాకు రావాలి.కానీ 49 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది*
*నర్సంపేట రోడ్డులో కమర్షియల్ ఫ్లాట్ కు గజం 85 వేలు ఫిక్స్ చేశారు*
*కుడాకు 70 కోట్ల నష్టం చేశారు*
*కుడా చైర్మన్ గా నేను ఉన్నప్పుడు ఒక్క గజం తక్కువ రేటుకు అమ్మలేదు*
*సీఎం,మంత్రులు,ఎమ్మెల్యేలు తోడేళ్ళలా దోచుకుంటున్నారు*
*కుడా వేలాన్ని రద్దు చేసి ఆన్ లైన్ టెండర్ల ద్వారా వేలం ప్రక్రియ నిర్వహించాలి*
*గజం 70 వేలు ఇవ్వడానికి ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఎవరు...?*
*కుడా ఏమైనా రాజేందర్ రెడ్డి స్వంత ప్రాపర్టీనా...?*
*కుడాపై రాజేందర్ రెడ్డికి ఏం అధికారం ఉంది*
*ఇష్టం వచ్చినట్లు ఎమ్మెల్యే బిఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు*
*రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత వరంగల్ వెస్ట్ లో ఒక్క ఇంచు అభివృద్ధి జరగలేదు*
*బిఆర్ఎస్ హయాంలో జరిగిన కుడా అభివృద్ధిపై చర్చకు సిద్దం*
*రాజేందర్ రెడ్డి జాగ్రత్తగా మాట్లాడాలి*
..కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ కె.వాసుదేవ రెడ్డి..,
*ప్రభుత్వం కమీషన్ పాలన జిల్లాలకు పాకింది*
*రాష్ట్రంలో మున్సిపల్,హోం శాఖా మంత్రి లేరు*
*హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరం అభివృద్ధి చెందింది*
*బాలసముద్రం ఏరియాలో కుడా భూములను ఆఫ్ లైన్ లో వేలం పెట్టారు*
*రేవంత్ రెడ్డి పరివారం రాష్ట్రాన్ని దోచుకుంది*
*కుడా భూముల వేలాన్ని రద్దు చేయాలి*
*వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం*
(రైతు విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు )
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో స్టేట్ నుండి స్ట్రీట్ వరకు కాంగ్రెస్ నాయకులు అవినీతి చేస్తున్నారు.
వరంగల్ లో కాంగ్రెస్ నాయకులు KUDA పేరిట భారీ అవినీతికి తెరలేపారు.
స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, KUDA చైర్మన్ వెంకట్ రామ్ రెడ్డి ఈ ఇద్దరు తోడు దొంగలు కలిసి అవినీతి చేస్తున్నారు.
- మాజీ ఎమ్మెల్యే @dasyamofficial
కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంది.
రాజేందర్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి అనే తోడు దొంగలు ఇద్దరూ కలిసి సుమారు 70 కోట్ల అవినీతికి పాల్పడ్డారు.
కుడా ముసుగులో భూములను, కుంటలను కబ్జా చేసి, అప్పనంగా పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
దేవుడి భూమి అయిన 5 ఎకరాల స్థలాన్ని స్టార్ హోటల్‌కు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
హెచ్‌సీయూలో ఏ విధంగా చేశారో, వరంగల్‌లో కూడా అదే విధంగా చేస్తున్నారు.
- మాజీ ఎమ్మెల్యే @dasyamofficial
మాజీ మంత్రివర్యులు, తెలంగాణ ఉద్యమకారులు, మాజీ శాసనసభ్యులు దాస్యం ప్రణయ్ భాస్కర్ గారి జయంతి వర్ధంతి సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు, దాస్యం వినయ్ భాస్కర్ గారు..
అడ్డుకున్నా ఆగేది లేదు...
పోలీసు పహారా పెట్టినా... పోరాడి ముందుకు పోవుడే...
నిర్బంధాలను చేధించుడే... రైతుల పక్షాన పోరాడుడే...
భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు గౌరవ కల్వకుంట్ల తారకరామారావు గారి కాళేశ్వర ప్రాజెక్టు సందర్శన సందర్భంగా ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ గారు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శ్రేణులతో కలిసి కన్నెపల్లికి బయలుదేరారు.
@KTRBRS@BRSparty@BRSHarish
కేటీఆర్ గారికి ఘన స్వాగతం పలికిన ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ గారు
తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి వరప్రదాయిని కాళేశ్వర ప్రాజెక్ట్ లోని అంతర్భాగమైన కన్నెపల్లి పంప్ హౌజ్ సందర్శనకు విచ్చేసిన భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు గౌరవ కల్వకుంట్ల తారకరామారావు గారికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ గులాబీ కుటుంబసభ్యులతో కలిసి కోమటిపెల్లి వద్ద ఘన స్వాగతం పలికిన ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ గారు.
@BRSparty@KTRBRS
*సవాల్ చేసిన సన్నాసులు సంకెళ్ళను ఉసిగొలుపుతున్నారు.*
*అధికార మదంతో అక్రమాలకు పాల్పడుతు అడ్డుకుంటున్నా బీఆర్ఎస్ నాయకుల పై ఆక్రమ అరెస్టులు చేస్తున్నారు.*
*దాస్యం వినయ్ భాస్కర్, మాజీ చీఫ్ విప్*
* సవాల్ స్వీకరించి తడి బట్టలతో భద్రకాళి అమ్మవారి ఆలయం వచ్చిన మాజీ కూడా చైర్మన్ ఉద్యమకారుడు మర్రి యాదవ రెడ్డి గారిని అక్రమంగా అరెస్టు చేశారు
* ఎలాంటి పిలుపును ఇవ్వని నన్ను అధికార మదంతో అరెస్టు చేశారు
* పేదల జాగాలు పెద్దలకు అప్పగిస్తున్నారు.
* అన్యాయం ఎక్కడా జరిగితే అక్కడ బీఆర్ఎస్ కండువా కట్టడి చేసేందుకు సిద్ధంగా ఉంటుంది
* కూడా లేఔట్ విషయంలో అక్రమాలకు పాల్పడ్డది నూటికి నూరు శాతం నిజం
* ఫార్మసిస్టులు, డాక్టర్లు, ఎన్నారై లను బెదిరించి వేలం పాడకుండా కాంగ్రెస్ గుండాలు అడ్డాగించారు.
* గజాం లక్షా యాభై వేల రూపాయలు పలికే భూమిని సిండికేట్ అయ్యి ఎవ్వరిని వేలం పాడనియ్యాకుండా 60 నుంచి 65 వేలకే అక్రమంగా కట్టబెట్టారు
* కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు అవినీతి అభివృద్ధి చెందుతుంది.
* ఆన్ లైన్ లో జరగవలసిన టెండర్లు ఆఫ్ లైన్ చేపట్టి కమిషన్ దందాలు చేస్తున్నారు
* అక్రమ వేలం జరిగినది నిజం అయితే వెంటనే జరిగిన వేలం పాట రద్దుచేసి పారదక్షికంగా ఆన్ లైన్ పద్దతిలో జరపండి
* రాష్ట్రంలో నడుస్తున్నది బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ లాగా లేదు రేవంత్ రెడ్డి రాజ్యాంగ రాజ్యమేలుతోంది
* ప్రజలు అన్ని గమనిస్తున్నారు వారి ఓపిక నశించింది కాంగ్రెస్ పార్టీకి తగిన విధంగా బుద్ధి చెబుతారు.
సవాల్ మీది... భయం మీది!
చర్చకు పిలిచి అరెస్టులు చేయించడం కాంగ్రెస్ చేతకానితనానికి నిదర్శనం. మీ దగ్గర లెక్కలు ఉంటే సమాధానం చెప్పండి... పోలీసుల వెనుక దాక్కోవడం కాదు!
@BRSparty@KTRBRS@BRSHarish