Top Tweets for #adminpost
కాంగ్రెస్ ప్రభుత్వానికి కమిషన్లపై ఉన్న శ్రద్ధ..
రైతాంగంపై లేదు..
#AdminPost #Scamgress #SaveFarmers #CongressFailedTelangana #telangana
#AdminPost #TeamPSR
రాజకీయంగా మాకంటూ ఒక చరిత్ర ఉంది. పాలకుర్తి ప్రజలు నన్ను ఆరుసార్లు ఆశీర్వదించారు. నా రాజకీయ జీవితమంతా నీతివంతమైన రాజకీయాలే చేశాను.
- TeamPSR, Jangaon.
#KCR #KCRForTelangana #KTR #HarishRao #BRSParty #BRSForTelangana #PallaSunderRamReddy #Palla #SunderRamReddy #TeamPallaSunderRamReddy #ErrabellyDayakarRao #PallaRajeswarReddy #BRSPartyJangaon #CongressFailedTelangana
మానకొండూర్ మండలం, ఊటూర్ సహకార సంఘం ఆధ్వర్యంలో లక్ష్మీపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన వరిధాన్య కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన గౌరవ మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు & టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా.కవ్వంపల్లి సత్యనారాయణ గారు.
#AdminPost #Teamkavvampally
@r@revanth_anumula @Bhatti_Mallu

మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన మానస హోటల్ ని ప్రారంభించిన గౌరవ మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు & టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా.కవ్వంపల్లి సత్యనారాయణ గారు.
#AdminPost #Teamkavvampally

మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండలం, తాడికల్ గ్రామంలో శ్రీ బత్తిని మల్లిఖార్జున గౌడ్ గారి నూతన గృహప్రవేశ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన గౌరవ మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు & టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా.కవ్వంపల్లి సత్యనారాయణ గారు.
#AdminPost #Teamkavvampally

#AdminPost , కాకాని గోవర్ధన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మనవడు శౌర్య కేక్ కట్ చేసి, ప్రేమగా తాతయ్యకు తినిపించిన మధురమైన క్షణాలు. ❤️ ✨
#KakaniGovardhanReddy @kakanigovardhan
#KakaniPoojithaReddy @POOJAMMAKAKANI

వచ్చే ఎన్నికలో తెలంగాణ లో కాంగ్రెస్ ఉండదు..
.
.
.
.
.
#adminpost #congressfailedtelangana #scamgress #telangana #viral
Ishraque Hossain, MP, leads a procession in the Wari—part of his constituency, Dhaka-6—to protest against the anarchy and violence perpetrated by organizations banned nationwide.
Location: Wari, Dhaka.
Date: Tuesday, November 10, 2026
#AdminPost
#IshraqueHossain #Ishraque #BNP
Ishraque Hossain, MP, leads a procession in Wari—part of his constituency, Dhaka-6—to protest against the anarchy and violence perpetrated by organizations banned nationwide.
Location: Wari, Dhaka.
Date: Tuesday, November 10, 2026
#AdminPost
#IshraqueHossain #Ishraque #BNP

నీతో నేను ఎప్పటికీ సమానుడిని కాదు చెవిరెడ్డి ...
నమ్మిన వారిని మోసం చేయడంలోనూ, కార్యకర్తల నమ్మకాన్ని వమ్ము చేయడంలోనూ, లిక్కర్ స్కాంలో ప్రజాధనాన్ని దోచుకోవడంలోనూ, కుటుంబ సభ్యుల పదవుల కోసం సొంత పార్టీ నాయకులను మోసం చేయడంలోనూ నీతో నేను ఎప్పటికీ సమానుడిని కాదు.
#Adminpost
తిరుపతి రూరల్ జడ్పిటిసి స్థానం నైతికంగా గెలిచింది మా కూటమి అభ్యర్థి ధనలక్ష్మి గారే...
#Adminpost
#Adminpost
కొత్తపేట (29వ వార్డు) లో రైల్వే ట్రాక్‌ను ఆనుకుని ఉన్న చెట్టు వల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నామని స్థానిక పెద్దాయన కారిం కృష్ణ గారు స్వయంగా మన ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) గారికి విన్నవించారు. వెంటనే స్పందించిన మన ప్రియమైన ఎమ్మెల్యే గారు, రైల్వే అధికారులతో మాట్లాడి పర్మిషన్ తెప్పించి... కేవలం నాలుగు రోజుల్లోనే ఆ సమస్యను పూర్తిగా పరిష్కరించి చూపించారు!
సమస్య ఏదైనా, ప్రజల కష్టాలపై తక్షణమే స్పందించి పరిష్కరించడమే మా నాయకుడి నైజం అనడానికి ఇదే నిదర్శనం. ప్రత్యేక చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించిన మన ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
సిద్దిపేట గడ్డ..
హరీషన్న అడ్డా..
#AdminPost #HarishAnna #siddipet #brsparty #Telangana
@BRSparty @BRSHarish
#adminpost
కొడంగల్ లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్‌లో ఎకో-పామ్ ఫ్యాక్టరీకి శ్రీకారం, రైతు బహిరంగ సభలో ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @Bhatti_Mallu
గారు, స్పీకర్ @GpkOfficial_ గారు, మంత్రులు, ఎంపీలు, సహచర ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు.
#telangana #revanthreddyanumula #PrajaPrabhutwam #prajapalana
@revanth_anumula @Bhatti_Mallu @INCTelangana @OffDSB @INC_Ponguleti
కాంగ్రెస్ కడుపు నిండా విషమే!
.
.
.
.
.
#AdminPost #RevanthFailedCM #CongressFailedTelangana #Scamgress #Telangana
#AdminPost #TeamPSR
రేవంత్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ నాయకులను విమర్శించే అర్హతే లేదు. మాట్లాడే ముందు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి.
పాలకుర్తి ప్రజలు నన్ను ఏడుసార్లు గెలిపించారు. నీతి, నిజాయితీ, నిబద్ధతతో ప్రజాప్రతినిధిగా పనిచేశాను. నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యల కోసం పనిచేస్తున్నాను.
కానీ నీలాగా బ్రోకర్ పనులు, బ్రోకర్ రాజకీయాలు చేసి ప్రజా జీవితంలోకి రాలేదు. ప్రజల నమ్మకంతోనే ఈ స్థాయికి వచ్చాను. ఆ విషయాన్ని గుర్తుంచుకుని మాట్లాడాలి!
- TeamPSR, Jangaon.
#KCR #KCRForTelangana #KTR #HarishRao #BRSParty #BRSForTelangana #PallaSunderRamReddy #Palla #SunderRamReddy #TeamPallaSunderRamReddy #ErrabellyDayakarRao #PallaRajeswarReddy #BRSPartyJangaon #CongressFailedTelangana
#adminpost మానవత్వమే నిజమైన వేడుక!
మహేశ్వరం నియోజకవర్గంలోని నాదర్గుల్, బడంగ్పేట్ డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో, KLR గారి నేతృత్వంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను మాతృదేవ అనాథ ఆశ్రమంలో ఘనంగా నిర్వహించి, 150 మందికి అన్నదానం చేయడం జరిగింది.
#Kichannagarilaxmareddy #Maheshwaram #RevanthReddyBirthday #Telanganacongress
#AdminPost #TeamPSR
రాష్ట్రంలో కరువు తెచ్చింది రేవంత్ రెడ్డినే!
మేడిగడ్డ కూలలేదు.. బాంబులు పెట్టి కూల్చారని,
ఆరోజు రాత్రి బాంబ్ పేలింది, ఎవరో కుట్ర పన్నారని అక్కడి రైతులు చెప్పారు.
మేడిగడ్డతో సంబంధం లేకుండా కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తే అవకాశం ఉన్నా.. రేవంత్ రెడ్డి ఎత్తిపోయలేదు.
- TeamPSR, Jangaon.
#KCR #KCRForTelangana #KTR #HarishRao #BRSParty #BRSForTelangana #PallaSunderRamReddy #Palla #SunderRamReddy #TeamPallaSunderRamReddy #ErrabellyDayakarRao #PallaRajeswarReddy #BRSPartyJangaon #CongressFailedTelangana
స్పీకర్ గారూ.. కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చకు ప్రత్యేక శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేయండి!
- సీఎం శ్రీ @revanth_anumula గారు
#AdminPost #AssemblySession #Telangana #PrajaPrabhutwam #TelanganaGovernment
Sly SarkinYanka Zandar #AdminPost
Last Seen Hashtags on Sotwe
snapchat() + filter:native_video
minichat((((()))))*********************
Seen from Turkey
경량다운
Seen from United States
窒息游戏
Seen from Russia
คลิปหลุดทวิตเตอร์
Seen from Thailand
wataa()()()
Seen from United Kingdom
Hijab nsfw
Seen from United States
MGAI((()))+filter:native_video() +filter:native_video since:2026-05-16
Seen from Sweden
peedesperation
Seen from Turkey
SmallTownUSA
Seen from United States
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.4M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers























