తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లలో గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తుంది.
కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు.
- శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్,
ఎమ్మెల్సీ, టిపిసిసి అధ్యక్షులు.
🔹With hundreds of delegates from different countries gathering in Hyderabad, their deliberations will give a great boost to Telangana’s governance and its people.
🔹The programme features 12 international sessions and nine panels across four tracks.
: Telangana Minister @OffDSB ji on Bharat Summit
కొడంగల్ ప్రాంత రూపురేఖలను సమూలంగా మార్చే దిశగా ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
జూరాల జలాల ఆధారంగా చేపడుతున్న మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నాం. సాగునీటి సౌకర్యాలతో పాటు మౌలిక వసతులను అభివృద్ధి చేస్తూ పారిశ్రామిక ప్రగతికి బలమైన పునాదులు వేస్తున్నాం.
నాణ్యమైన విద్య, సాగునీరు, పారిశ్రామికాభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కొడంగల్‌ను తెలంగాణలో కీలక అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం.
వేల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలతో కొడంగల్ ప్రగతికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారికి అభినందనలు.
అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా నిరుపేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేసేందుకు 8 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తూ పేద కుటుంబాలకు సొంతింటి భరోసా కల్పిస్తున్నాం.
🔹One of the biggest events will be held in Telangana for the second time. Proud to organize the Bharat Summit.
🔹International progressive thinkers from nearly 70 countries will participate.
: Telangana PCC President @Bmaheshgoud6666 ji
On the birth anniversary of Bharat Ratna Maulana Abul Kalam Azad, India's first Education Minister, let us remember his invaluable contribution to strengthening India's education system.
Education is the foundation of an empowered and progressive nation.
#NationalEducationDay #MaulanaAbulKalamAzad #Kichannagarilaxmareddy #telanganacongress #educationforall
A new destination for development with Bharat Future City!
71 villages, 1.80 lakh acres and lakhs of employment opportunities! A major step towards positioning Telangana as a global development hub by 2047.
#RevanthReddy#TelanganaRising#Maheshwaram#KichannagariLaxmaReddy #BharatFutureCity
#adminpost మానవత్వమే నిజమైన వేడుక!
మహేశ్వరం నియోజకవర్గంలోని నాదర్గుల్, బడంగ్పేట్ డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో, KLR గారి నేతృత్వంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను మాతృదేవ అనాథ ఆశ్రమంలో ఘనంగా నిర్వహించి, 150 మందికి అన్నదానం చేయడం జరిగింది.
#Kichannagarilaxmareddy #Maheshwaram #RevanthReddyBirthday #Telanganacongress
మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి!
పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ.. రెండు లక్షల ఇందిరమ్మ కుటుంబాల ఇళ్లలో ఆనందాల దీపాలు వెలిగిస్తున్న ప్రజా ప్రభుత్వం.
ఈ దీపావళి ప్రతి ఇందిరమ్మ ఇంటా సంతోషాల వెలుగులు నింపాలి!
#ManaIndirammaIllu#IndirammaIndlu#Telanganacongress #Kichannagarilaxmareddy #HappyDiwali #revanthreddy
హైదరాబాద్‌లోని ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో డిసెంబర్ 7 నుండి 9 వరకు "ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026"
52 రంగాలపై ప్రత్యేక సదస్సులు
136 స్టార్టప్‌ల భాగస్వామ్యం
ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని కలుసుకోవాలన్న బలమైన ఆకాంక్షతో ఓ అభిమాని ఏకంగా కర్నూలు జిల్లా ఆదోని నుంచి కాలినడకన హైదరాబాద్ చేరుకున్నారు.
ఆదోనికి చెందిన తాయన్న దాదాపు 350 కి.మీ. మేర కాలినడకన ప్రయాణించి, జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ముఖ్యమంత్రి గారిని కలుసుకుని తన అభిమానాన్ని చాటుకున్నారు.
అక్టోబర్ 29న కర్నూలు జిల్లా ఆదోని నుంచి బయలుదేరిన తాయన్న, 9 రోజుల పాటు కాలినడకన ప్రయాణించి నేడు హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు తాయన్నకు శాలువా కప్పి ఆత్మీయంగా అభినందించారు.
Inaugurated the Hyderabad operations of Artha Fintech, a Singapore based global financial technology company.
With over 90 professionals working in Hyderabad, Artha Fintech is adding strength to our city's growing fintech and technology ecosystem.
Our government is committed to welcoming more global companies, encouraging investments and creating quality employment opportunities for the youth of Telangana.
Congratulations to the entire Artha Fintech team on this new beginning. Wishing them continued success in their journey ahead.
@Artha_tech_0810@AFxFintech
#singaporebased #arthafintech
ఒకప్పుడు ప్రపంచానికి దిశానిర్దేశం చేసిన తెలంగాణ… ఇప్పుడు ప్రపంచమే తెలంగాణ వైపు చూసేలా అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది!
తెలంగాణ రైజింగ్ – 2047 లక్ష్యంతో రాష్ట్రాన్ని ప్రపంచ పెట్టుబడులకు కేంద్రంగా, అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దే దిశగా మరో కీలక అడుగు.
డిసెంబర్ 7–9 తేదీల్లో హైదరాబాద్‌లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ – 2026.
ప్రపంచ పెట్టుబడిదారులకు స్వాగతం… బంగారు తెలంగాణ నిర్మాణానికి నూతన సంకల్పం!
#TelanganaRising2047 #InvestTelangana #GlobalSummit2026 #KichannagariLaxmaReddy #revanthreddy #telanganacongress