Dear members kindly read the following Facebook post, which is very important for the people of Karnataka to not to fall prey for some fake people who are doing frauds in the name of @janataparty_org
https://t.co/uEe8yIzywY
వైఎస్ జగన్ ఓడిపోయినా రక్త చరిత్ర రాస్తూనే ఉన్నాడు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లెకి చెందిన టిడిపి నేత గౌరీనాథ్ చౌదరిని దారుణంగా హత్య చేయించారు. వైసీపీ ఫ్యాక్షన్ పాలన వద్దని జనం ఛీకొట్టినా, బాబాయ్‌ని చంపినట్టే జనాన్ని చంపుతూ ఉన్నాడు జగన్ రెడ్డి. హత్యా రాజకీయాలు ఇకనైనా జగన్ రెడ్డి ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. గౌరీనాథ్ చౌదరి కుటుంబానికి టిడిపి అండగా ఉంటుంది. నిందితులను వదిలే ప్రసక్తే లేదు. వైసిపి ఫ్యాక్షన్ దాడులకు చెక్ పెడతాం. శాంతిభద్రతలు కాపాడుతాం.
#YSRCPRowdyism
#AndhraPradesh
రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చింది. టీడీపీ యథేచ్ఛదాడులతో ఆటవిక పరిస్థితులు తలెత్తాయి. యంత్రాంగం మొత్తం నిర్వీర్యం అయిపోయింది. వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపైనా ఉన్మాదంతో దాడులు చేస్తున్నారు. పార్టీనుంచి పోటీచేసిన అభ్యర్థులకు రక్షణే లేకుండా పోయింది. ఉన్నత చదవులకు కేంద్రాలైన యూనివర్శిటీల్లో ఆచార్యులపై దౌర్జన్యాలకు దిగి వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. గడచిన ఐదేళ్లలో పాలనా సంస్కరణలు, పేదలను ఆదుకునే కార్యక్రమాలతో దేశంలో రాష్ట్రానికి వచ్చిన పేరు ప్రఖ్యాతులన్నింటినీ దెబ్బతీసి కేవలం మూడురోజుల్లోనే హింసాయుత రాష్ట్రంగా మార్చారు. ప్రజాస్వామ్యానికి, పౌరస్వేచ్ఛకు తీవ్ర భంగం వాటిల్లుతోంది. గౌరవ గవర్నర్ గారు @governorap జోక్యం చేసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. హింసాయుత ఘటనల్లో బాధితులైన పార్టీ కార్యకర్తలకు, నా అన్నదమ్ములకు, నా అక్కచెల్లెమ్మలకు @YSRCParty తోడుగా నిలుస్తుందని భరోసా ఇస్తున్నాను.
VIDEO | "Telugu Desam Party has been clear from day 1, it represents the interest of Telugu people and we don't know caste, creed and religion. We stand only for Telugu people. We believe that the Telugu state should be a strong state. We have developed our state as per that agenda and we will continue to do that. There will be issues where we might disagree, but we will sit down at the table and resolve it amicably. We joined NDA unconditionally before the elections and we will continue to be in NDA unconditionally," says TDP leader Nara Lokesh (@naralokesh).
(Full video available on PTI Videos - https://t.co/9uKz9yoLKB)
@ysjagan ఇలాంటివి ఎన్నో ఒకటా రెండా ఆరోజు మీరు టిడిపి ఆఫీసపై దాడి చేస్తే అభిమానులకి బీపీ వచ్చి దాడి చేసారు అన్నావు ఇప్పుడు మీ వరకు వచ్చేసరికి నీతులు చెప్పడం మొదలు పెట్టావు