75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఎవ్వరూ చేయలేని పనిని కూటమి ప్రభుత్వం చేసి చూపిస్తుంది
2018లో శ్రీ @PawanKalyan గారు సంకల్పించారు!
2024లో చేసి చూపిస్తున్నారు
మీరు గంజాయి సాగు ఆపేందుకు మాకు సహకరించండి, మీకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యామ్నాయంగా టూరిజం అభివృద్ది చేసి చూపిస్తాం. ప్రతీసారి పోలీసులతో గంజాయి అరికట్టడం కంటే మీరు భాధ్యత తీసుకుంటే ఇది సాధ్యం - గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
#PawanKalyanAneNenu #PawanKalyanForTribalWelfare
Uttarandhra Janapadalu ante pichi anthe @PawanKalyan babu ki ❤️
Janapadalani mainstream commercial cinema loki theesukochi ee generation ki parichayam chesina one and only hero Kalyan babu ❤️🙏
మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల MLA జగన్ మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు,
మీరిలాగే పదికాలాల పాటు సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను....