ఈ రోజు కడపజిల్లా మైదుకూరు రాయల్ సర్కిల్లో రాయలసీమ కరువుపై జనసేన సీపీఐ సీపీఎం ఆధ్వర్యంలో బంద్ ఆందోళనలో పాల్గొన్న జనసేన సైనికులు..
జనసేన పార్టీ.దువ్వూరు
మైదుకూరు నియోజకవర్గం
కడప జిల్లా
@JanaSenaParty ఈ దేశాన్ని పోషించే రైతుల కోసం నా వంతు ప్రయత్నం ....ఈ రోజు రాయలసీమ కరువుపై మైదుకూరు లో జరిగె బంద్ ఆందోళన కు జనసేన తరుపున పాల్గొనటానికి... రెడీ అవుతూ ..మీ..జనసేన సైనుకుడు
దీటి గోపాలకృష్ణయ్య
ఈ దేశాన్ని పోషించే రైతుల కోసం నా వంతు ప్రయత్నం ....ఈ రోజు రాయలసీమ కరువుపై మైదుకూరు లో జరిగె బంద్ ఆందోళన కు జనసేన తరుపున పాల్గొనటానికి... రెడీ అవుతూ ..మీ..జనసేన సైనుకుడు
దీటి గోపాలకృష్ణయ్య
ఎంతో ఆసక్తిగా జనసేన పార్టీ ఫ్రీ మ్యానిపిస్టో గురించి వింటున్న మహిళలు..
రేషన్ కు బదులు నగదు..ఫ్రీ గ్యాస్ సిలిండర్ అద్భుతం అంటున్న మహిళా మణులు..
జనసేన పార్టీ..దువ్వూరు
మైదుకూరు నియోజకవర్గం
కడపజిల్లా