ABVP condemns the barbaric lathi charge by Telangana Police backed by Congress Led Revanth Reddy Govt against ABVP Hyderabad Mahanagar Karyakartas for peacefully protesting to demand for provision of proper facilities in Telangana Govt run Residential Schools, Colleges and Welfare hostels at Social Welfare Bhavan, Hyderabad, Telangana.
గురుకుల,సంక్షేమ హాస్టళ్లలో మరణాలకు నిరసనగా సంక్షేమ భవన్ ముందు శాంతియుత నిరసన చేసిన ఎబివిపి నాయకులపై దాడిని ఖండిస్తున్నాం....
మాచెర్ల.రాంబాబు
ABVP రాష్ట్ర కార్యదర్శి
@ABVPVoice@ABVPTelangana
"సంఘటనా శిల్పి - సాధన రూపం" పూర్వ అఖిల భారత సహ సంఘటన కార్యదర్శి శ్రీ జనమంచి గౌరీశంకర్ గారి పుణ్యతిథి సందర్బంగా ABVP ప్రాంత కార్యాలయంలో ఆ మహనీయునికి నివాళులు అర్పించడం జరిగింది.
@ABVPVoice@ABVP4AP@ABVPTelangana
నమస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వక నిర్లక్ష్యంతో విద్యారంగంపై *"విద్యార్థి యువ వికాస పథకం అమలు ఎప్పుడు"* అనే శీర్షికన @v6velugu వెలుగు దినపత్రికలో వ్యాసం ప్రచురితం..
Chandrayaan-3 Mission:
'India🇮🇳,
I reached my destination
and you too!'
: Chandrayaan-3
Chandrayaan-3 has successfully
soft-landed on the moon 🌖!.
Congratulations, India🇮🇳!
#Chandrayaan_3#Ch3
విద్యార్థి, నిరుద్యోగులారా రండి కదలి రండి ఈ అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి. కదం తొక్కి చలో హైదరాబాద్ ఆగస్టు 1న నిర్వహించబోయే కదనభేరి ని విజయవంతం చేద్దాం.
#KadanaBheri#ChaloHyderabad
శిధిలావస్థలో పాఠశాలల పరిస్థితి.భయం గుప్పిట్లో చదువులు విద్యార్థుల భవిష్యత్తు?కనీస వసతులు లేని పాఠశాలలు?
#KCRfailedTelangana
తెలంగాణలో విద్యా రంగ విధ్వంసానికి పాల్పడ్డ నిరంకుశ తెరాస ప్రభుత్వంపై ABVP తెలంగాణ శాఖ తలపెట్టిన #తెలంగాణవిద్యార్థికదనభేరి సభకు వేలాదిగా తరలివద్దాం.
ఇది కూడా బంగారు తెలంగాణ లో భాగమేనా ??
స్వరాష్ట్రం సాదించుకున్నా మారని విద్యరంగం ??
పాఠశాల లో ఊడిపడ్తున స్లాబ్ పెచ్చులు, శిధిలావస్థలో పాఠశాలల పరిస్థితి!!
భయం గుప్పిట్లో చదువులు, విద్యార్థుల భవిష్యత్తు??
కనీస వసతులు లేని పాఠశాలలు??
చాలా చోట్ల ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఇలాగే ఉంది !!
ఇదేనా తెలంగాణ మోడల్??
#KCRfailedTelangana
ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై "కునారిల్లుతున్న ప్రభుత్వ పాఠశాలలు" అనే శీర్షికన @DevMunjampally వ్రాసిన ఆర్టికల్ #sakshi దినపత్రికలో ప్రచురితం.
తెలంగాణలో విద్యా రంగ విధ్వంసానికి పాల్పడ్డ నిరంకుశ తెరాస ప్రభుత్వంపై ABVP తెలంగాణ శాఖ తలపెట్టిన #తెలంగాణవిద్యార్థికదనభేరి సభకు వేలాదిగా తరలివద్దాం.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన 100 తప్పులతో ఛార్జ్ షీట్ విడుదల చేసి, ఆగస్ట్ 1 న ABVP అధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగే "సింహ గర్జన (భారీ బహిరంగ సభ)" పోస్టర్ ఆవిష్కరించిన విద్యార్థి నాయకులు.
#ABVPTelangana
ABVP శాతవాహన యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో నేడు భగత్ సింగ్, రాజ్ గురు, సుకదేవ్ బాలిదాన్ దివస్ కార్యక్రమాన్ని యూనివర్సిటీ మెయిన్ గేట్ ముందు పూలమాలవేసి కోబత్తులతో ఆ మహనీయులకు నివాళులు అర్పించడం జరిగింది. #balidandiwas