Mukki muligi TDP JSP Apollo funds antha collect chesi 300cr kottaru correct gaa 🤣🤣....
Nizam loss
Ceeded loss
Nellore loss
Guntur loss
Krishna loss
Hindi loss
OS loss
Kannada loss
Kerala loss
Tamil loss
🤣🤣🤣
#SingGeetham.... పాటలతో కొత్త ప్రయోగం 👌
సెకండాఫ్ లో కొన్ని సెన్సిబుల్ సీన్స్ బాగున్నాయి.
సింగీతం గారు ఈ సినిమా ద్వారా మంచి సందేశం ఇచ్చారు. Climax 👍
DSP మ్యూజిక్ మేజర్ ప్లస్ పాయింట్, సెకండాఫ్ లో ది బెస్ట్ స్కోర్ ఇచ్చారు.
94 ఏళ్ల వయసులో సింగీతం శ్రీనివాసరావు గారు తన సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆయన ఆలోచన, డిఫరెంట్ కథను సినిమాగా మార్చడానికి తోడ్పడిన Nag Ashwin ను అభినందించాలి.
సింగీతం గారి మీద గౌరవంతో ఆయన చేసిన ఈ ప్రయోగం ఓసారి చూసేయండి.
“Thought మొదటి నుంచి నాదే...”
"కానీ ఈ సినిమా వరకు దీనికి మొత్తం Responsible నాగ్ అశ్విన్"
“It’s Totally @nagashwin7’s Credit. Nothing Else.”
#SingGeetham
Global Star raa kodakallaraaaaa ✊
Nu thaggaku na @AlwaysRamCharan...
Producer, distributor ni ela nyeee MG cheyalliii 😶🌫️💀
#Acharya 2m loss
#Gc 4m loss
#Peddi 6m loss😭😭😭
Devara Movie Total World Wide Collections!!
🌟Man Of Masses NTR MASS RAMPAGE 💥💥💥
🌟450CR~ Gross WW 🔥🔥🔥
🌟HUGE BLOCK BUSTER⚡️⚡️⚡️
#NTR#Devara#KoratalaSiva#DevaraPart1
https://t.co/OKgxXzEC17
చిన్న జోక్ వేసినందుకు స్టాండప్ కమెడియన్లను అరెస్ట్ చేయడానికి చూపించే ఉత్సాహం.. ఒక తల్లి తన కొడుకు కనిపించట్లేదని కన్నీరు మున్నీరవుతుంటే ఎందుకు కనిపించదు?
యూపీలో ఒక చిన్న జోక్కి పోలీసులు అంత వేగంగా స్పందిస్తారు.. కానీ ఇక్కడ ఒక పేద తల్లి 20 రోజులుగా తన బిడ్డ కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నా, చివరకు మార్చురీల్లో వెతుక్కుంటున్నా చలనం లేదా? శాంతిభద్రతలు ఎటు పోయాయి? ప్రభుత్వం ఏం చేస్తోంది?
ఈ తల్లి ఆవేదనకు సమాధానం చెప్పే బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా?