@BheemlaBoy1@ysjagan You don't have a vote in Andhra and moxxa .
You don't live in Andhra.
Ayina niku endhukura andra gurinchi fanwars chesi kokunda.
Andhra lo unte thelisedhi niku #YSjagan em chesadu andhi.
2029 lo Jagan ku vote veyali ante inni chesadu. Mi vadu chesadu vote veyadaniki Cheppu.
@dhruv_rathee By using the police and their power, the #alliance leaders are preventing opposition YSRCP candidates from filing nominations for the local body elections out of fear of losing.
#YSRCP MLAs, MPs, former MLAs, former MPs, and former ministers are being placed under house arrest.
నేను ఫ్యాక్షన్ చేస్తుంటే వాడు నా జోలికి కూడా వచ్చేవాడు కాదు.
జగన్ మా చేతులు కట్టేసి మమ్మల్ని నాశనం చేశాడు.
నా వరకు వచ్చిన తర్వాత ఇక వదిలే ప్రసక్తే లేదు.
ఇలాంటి రాజకీయాలు నా వల్ల కాదు.
భవాని మాలలో ఉన్న పవిత్రరెడ్డిపై ఉమ్మి, దూషించిన టీడీపీ నేత కాసరం రమేష్
భవాని దీక్షలో ఉన్న ఆడబిడ్డను ఇలా తిడతారా? మీ టీడీపీ వాళ్లు అసలు మనుషులేనా చంద్రబాబు?
శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి కుమార్తె పవిత్ర రెడ్డి గారు భవాని దీక్షలో ఉండి.. వైయస్ఆర్ సీపీ ఎంపీటీసీ అభ్యర్థులకి మద్దతుగా నిరసన తెలిపారు
దాంతో ఓర్వలేక.. రాయలేని రీతిలో అమ్మనా బూతులు తిట్టిన శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ బోర్డు మెంబర్, టీడీపీ పట్టణ జనరల్ సెక్రటరీ కాసరం రమేష్
ఇదేనా నువ్వు మీ పార్టీ వాళ్లకి నేర్పిన సంస్కారం @ncbn ?
#TDPGoons
#CBNTurnedAPIntoBihar
#SaveDemocracyInAP
#SadistChandraBabu
ఎన్నికలు YCP vs TDP or YCP vs Police
వేంపల్లెలో శుక్రవారం వైసిపి ఎంపిటిసి అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్న పోలీసులు
#ysrcp#tadepalligudem#ysrcp🇱🇸 #viral#trending
She is a former minister, but above all, she is a woman who deserves dignity and respect.💔💔
Is this how women are treated in Andhra Pradesh? Is this what law and order has come to?
This is a fucking atrocity happening in Andhra Pradesh!
@scobserver@LiveLawIndia@dgpapofficial@India_NHRC@NCWIndia
సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండల ఎంపీడీవో ఆఫీస్ వద్ద నామినేషన్ వేయడానికి వెళ్తున్న వైయస్ఆర్సీపీ అభ్యర్థులపై దాడికి తెగబడిన టీడీపీ గూండాలు. కనీసం పట్టించుకోని పోలీసులు
పోలీసుల తీరుని నిరసిస్తూ రెడ్డిగూడెం నాగారం జంక్షన్ వద్ద నిరసన తెలియజేస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి గారిపై రాళ్లు రువ్విన టీడీపీ మూకలు. దాంతో పలువురు కార్యకర్తలకి గాయాలు
రాష్ట్రంలో శాంతి భద్రలను పూర్తిగా గాలికొదిలేశావా @ncbn ?
#TDPGoons
#CBNTurnedAPIntoBihar
#SaveDemocracyInAP
#SadistChandraBabu
ఈ సండే ఎమ్మెల్యేనే నంద్యాలను జిల్లాగా చేసింది.
ఈ సండే ఎమ్మెల్యేనే నంద్యాల లో మెడికల్ కాలేజీ తెచ్చింది.
ఈ సండే ఎమ్మెల్యేనే ఈ వార్డుకి 8 పార్కులు తెచ్చాం.
ఈ సండే ఎమ్మెల్యేనే ఈ వార్డుకి 5 URBAN HEALT CENTER తెచ్చాం.
ఈ సండే ఎమ్మెల్యేనే గ్రామ సచివాలయాలు, RBK తెచ్చింది.
-శిల్పా రవి
టీడీపీ వృద్ధ అభ్యర్థి నామినేషన్ చించేసి దాడి చేసిన టీడీపీ మూకలు
వైఎస్ఆర్ జిల్లా పోరుమామిళ్ల నామినేషన్ సెంటర్ వద్ద టీడీపీకి చెందిన ఎంపీటీసీ అభ్యర్థి కృష్ణయ్య వద్ద ఉన్న నామినేషన్ల పత్రాలను లాకెళ్లి చించేసి దాడి చేసిన తెలుగుదేశం పార్టీ మూకలు
సొంత పార్టీ నేతలే అరాచకం చేయడంపై వృద్ధుడి ఆవేదన
చంద్రగిరిలో అయ్యప్ప దీక్షలో ఉన్న వైయస్ఆర్సీపీ నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెంగల్ రెడ్డిపై టీడీపీ మూకలు దాడి
ఎంఆర్‌పల్లి సమీపంలోని వైకుంఠపురం ఆర్చ్ దగ్గర ఉండగా.. వాహనాల్లో వచ్చి దాడికి తెగబడిన ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరులు
మూడు గంటల పాటు నిర్బంధించి.. చిత్రహింసలు. దాంతో ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చెంగల్ రెడ్డి
చంద్రగిరిలో ఇంకెన్నాళ్లు ఇలా దౌర్జన్యాలు @ncbn ?
#TDPGoons
#CBNTurnedAPIntoBihar
#SaveDemocracyInAP
#SadistChandraBabu
Former Minister and BC woman leader Vidadala Rajini was subjected to shocking police treatment at her own residence in Chilakaluripet. Chilakaluripet Rural SI Priyanka has forcefully pushed her to the ground and attempted to push her towards a sharp-edged stone.
Vidadala Rajini, our party in-charge for Chilakaluripet constituency, was under house arrest while trying to provide B-Forms to MPTC and ZPTC candidates. When Yadlapadu ZPTC candidate and Dalit leader Pandula Bullabbayi came to meet her, police stopped him at the gate. Rajini questioned why our party candidates were being prevented from entering her own residence.
What crime did Rajini commit? Meeting our candidates? Providing B-Forms? Questioning police restrictions at her own house? We have complained that police are acting on the directions of TDP leaders, obstructing YSRCP candidates instead of protecting their democratic rights. This incident demands an independent investigation into those allegations.
YSRCP strongly condemns this incident and demands immediate action against the officer concerned. We demand that the State Election Commission take immediate action, ensure the safety of our candidates and stop unlawful interference in the nomination process. Chandrababu Naidu must answer for the conduct of police under his government and the continuing complaints of obstruction during local body elections.
#SaveDemocracyInAP
#StopPoliticalViolence @APPOLICE100@CEOAndhra@ECISVEEP@PMOIndia@HMOIndia@India_NHRC@ndtv@IndiaToday@TimesAlgebraIND@timesofindia@TimesNow@ANI@BBCIndia@firstpost@CNNnews18@BBCBreaking@ABPNews@News18India@ThePrintIndia@the_hindu@IndianExpress@DeccanChronicle@PTI_News@WIONews@sardesairajdeep@umasudhir@rohini_sgh@ravishndtv@BDUTT@sagarikaghose@rahulkanwal@ShekharGupta@thenewsminute@republic@TheSouthfirst@htTweets@JagranNews@scroll_in@ZeeNews@EconomicTimes@NewIndianXpress