@DamodarCilarapu డిగ్రీలు పీజీలు కంప్యూటర్ నాలెడ్జ్ అర్హత ఉండి ఒక స్లీపర్ కి ఇచ్చే వేతనాన్ని తీసుకుంటూ 17 సంవత్సరాల నుంచి చాలు చాలని జీతాలతో జీవితాన్ని సాగ దీస్తున్న ఆరోగ్యమిత్రాలు ప్రభుత్వం ఇప్పటికైనా మా క్యాడర్ మార్పు చేసి వేయి కుటుంబాల వెలుగులు నింపాలని వేడుకుంటున్నాను సార్ 🙏
గౌరవ మంత్రివర్యులు శ్రీ @DamodarCilarapu సార్ కి రాజీవ్ఆరోగ్య శ్రీ ఉద్యోగులు_ఆరోగ్య మిత్రాలు18సంవత్సరాలుగా ఎంతో మంది పేద,మధ్య తరగతి కుటుంబాలకి ఉచిత ఆరోగ్య శ్రీ సేవలను అందిస్తూన్నారు,కానీ ఇప్పటి వరకి వాళ్ళకి చాలీచాలని జీతాలతో కుటుంబ పోషణ భారంగా ఉంది.మా సమస్యలు పరి��్కారంచూపండిసార్