పాత విజయాలను గుర్తు చేసుకుంటూ..కొత్త సంవత్సరంలో సరికొత్త లక్ష్యాలవైపు దూసుకెళ్తా అన్నింటా విజయం సాదిద్దాం.
దేవరకొండ నియోజకవర్గ ప్రజలందరికీ..
నూతన సంవత్సర శుభాకాంక్షలు 💐🙏🎉🎈🎂
నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రజాప్రభుత్వం..
వీఆర్వో, వీఆర్ఏల సర్దుబాటు అనంతరం 13 వేల కొత్త ఉద్యోగాలు భర్తీ చేయనున్న సర్కార్
#TelanganaRising#RevanthReddy#Telangana
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారి అనుచిత వ్యాఖ్యాలకు నిరసనగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది.
#Ambedkar#BabaSahebAmbedkar