మంగళగిరిలో సెమీక్రిస్మస్ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. పాస్టర్ సత్యప్రకాష్ ప్రార్థనలు చేసి ఆశీర్వాదాలు ఇచ్చారు. శ్రీ బేతపూడి విజయశేఖర్ అధ్యక్షతన శ్రీ పెదపూడి విజయ్ కుమార్, శ్రీ గాదె వెంకటేశ్వరరావు, శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్, డా.పాకనాటి గౌతమ్,అమ్మిశెట్టి వాసు, సయ్యద్ పాల్గొన్నారు
మన ఎంపీలను ప్లకార్డులు ప్రదర్శించాలని కోరుతూ సాగిన డిజిటల్ క్యాంపెయిన్ ను విజయవంతంగా నిర్వహించిన పార్టీ కార్యాలయ, ఐటీ, సోషల్ మీడియా బృందాలకు అభినందనలు.
జై జనసేన!!
శ్రీ దామోదరం సంజీవయ్య గారి ఇంటిని రూ. కోటితో స్మారకంగా తీర్చిదిద్దుతామని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. ఈ క్రమంలో శ్రీ మనోహర్ గారు ఆ ప్రాంతాన్ని సందర్శించారు.
అనంతపురం జిల్లా జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు.
Link: https://t.co/WN7dMZJhHq
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణ వ్యతిరేకిస్తూ పార్లమెంట్ లో గళమెత్తేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలపై ఒత్తిడి తెచ్చేందుకు @JanaSenaParty డిజిటల్ క్యాంపెయిన్ - జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు.
#SaveVizagSteelPlant