@IPL@ChennaiIPL Rodduuuu site petkunaar kada ra thaaai.... Tickets book ai saavatla 🥱🥵 Ee avasthalu endo chaduvlo pettinte baagupadindu nenu 🫣 #CSKvsRCB#Ticketsnotbooking
@MithunReddyYSRC@AndhraPradeshCM@ysjagan రాష్ట్ర విభజన లో ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయమే జిల్లాల విభజన లో చిత్తూరు జిల్లాకు జరిగింది అన్న 🙏 మీరు తెచ్చే పెట్టుబడులలో కనీసం 10% వంతైనా చిత్తూరు జిల్లాలో పెట్టుబడి పెట్టమని చెప్పండి, మేము కూడా ఆంధ్రప్రదేశ్ ఓటర్లమె అని గుర్తించండి 🙏
Simplicity is the trademark of super stardom.. doing Shivalaya Seva is such a change from seeing temple run photo ops.. #RamCharan is a role model for celebs too 🙌🙌🙌
#HarHarMahadevॐ
@RK1247_official@ysjagan ఎన్నికలప్పుడు వాగ్దానం విని తమరు వ్యవసాయ శాఖ మంత్రి అవుతారనుకున్నాం..... పదవులు లేకున్నా ముఖ్యమంత్రి గారి వెంట ఉంటానననడం నిజంగా గర్వకారణం 🙏