వనపర్తి నియోజకవర్గం,వనపర్తి మండలం, అంకుర్ గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించిన BSP ఎమ్మెల్యే అభ్యర్థి చెన్న రాములు ముదిరాజ్ గారు 99 శాతం ఉన్న బహుజనులకే పట్టం కట్టాలని ప్రజలను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ గడ్డం మహేష్, మరియు మండల నాయకులు పాల్గొన్నారు.
నారాయణ్ పేట్ జిల్లా మరికల్ మండలం చిత్తనూరు,ఎక్లాస్ పూర్,జిన్నారం గ్రామస్థులు ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా శాంతియుతంగా ఆందోళనకు చెస్తే, పోలీసులు లాఠీచార్జి చేసి, రైతులను తీవ్రంగా గాయపర్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్న.
ఇథనాల్ కెమికల్ ఫ్యాక్టరీ వల్ల గాలి,నీరు,భూ��ులు కలుషితమై ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది.ఆ ప్రాంత రైతులకు సాగునీరు అందించే "మన్నేవాగు" పూర్తిగా కలుషితమవుతుంది. స్థానిక రైతులు చేస్తున్న ఆందోళనకు #BSP సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. ప్రజాభిప్రాయ సేకరణ లేని,పర్యావరణ అనుమతులు లేని కెమికల్ ఫ్యాక్టరీని మూసివేయాలని #BSP డిమాండ్ చేస్తుంది.
@TelanganaCS
తాను ఇంజనీర్ కాకపోయినా కమిషన్ల కోసం
కెసిఆర్ సర్వే చేసి,
కెసిఆర్ ప్లానింగ్ చేసి,
కెసిఆర్ డిజైన్ చేసి,
కెసిఆర్ కట్టి
కెసిఆర్ ప్రారంభం చేసి
ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమని కేసిఆర్ చేతనే ప్రకటించబడిన కాలేశ్వరం ప్రాజెక్టు దుస్థితి ఇది.
ఈ రోజు మళ్లీ ఇదే కేసీఆర్ గెలవాలని ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థికి ₹50 కోట్ల పార్టీ ఫండ్ ఇస్తున్న డబ్బు, దేశంలో బ���ఆరెస్ కార్యకలాపాలకు ఖర్చు పెడుతున్న డబ్బు, కేసీఆర్ కొన్న విమానం అన్న�� కాళేశ్వరం నుండి వచ్చినవే…!
అందుకే అర్జంటుగా కేసీఆర్, హరీష్ రావు, నాటి ఛీఫ్ ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు వీళ్ల పై అర్జంటుగా దేశద్రోహం కేసు నమోదు చేసి జైళ్లో వేసి, వీళ్ల అక్రమ ఆస్తులను తెలంగాణ పరం చేయాలి.
ఇది కేవలం #BSP తోనే సాధ్యం.
#KCRlootedTelangana
జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలం కాకిజనవాడ గ్రామంలో #BRS MLA మాణిక్ రావు గారిని గ్రామాభివృద్ధి జరగలేదని ప్రశ్నించ���న #BSP నాయకులను , ప్రజలను కొట్టిన MLA గన్ మెన్, BRS నాయకులు!!!!
దీనిని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఓటమి భయంతో BRS నాయకులకు మతిభ్రమించింది.
రూ.40 వేల కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథతో తెలంగాణ అంతా నీళ్లిచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న @KTRBRS కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని కోయపల్లి గ్రామస్థులు మిషన్ భగీరథ నీళ్లకు ఇంకా నోచుకోవడంలేదు.
ఇంతకాలం ఈ గ్రామస్థుల గొంతు తడిపిన చేతిపంపు చెడిపోయి వారం రోజులైనా అధికారులు పట్టించుకోవడం లేదు. గుక్కెడు మంచినీరు కోసం జనం నానాపాట్లు పడుతున్నారు. మిషన్ భగీరథ ప్రవేశపెట్టిన #KCR కమీషన్ల పేరుతో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారు తప్ప, ప్రజల నీళ్లగోస తీర్చలేదు.
#KCRFailedTelangana
#KonappaQuitSirpur
#VR99
కన్న తల్లికి అన్న�� పెట్టనోడు...పిన తల్లికి బంగారు గాజులు చేపిస్త ఎనకట ఎవడో అన్నాడట.. వాడు బహుశా @KTRBRS లాంటోడే అయుంటడు
తొమ్మిది ఏళ్లు అధికారంలో ఉండి @TSPSCofficial జాబ్ క్యాలెండర్ ప్రకటించలేనోడు,లక్ష ఉద్యోగాలు కూడా సరిగా భర్తీ చేయలేనోడు, తన P.A ను మధ్యవర్తిగా పెట్టి 16 పేపర్లు లీకు చేసి కోట్ల రూపాయలకు అమ్ముకున్నోడు, 35 లక్షల మంది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టినోడు #BRS పార్టీకి మూడోసారి అధికారం ఇస్తే, #TSPSC బోర్డును ప్రక్షాళన చేసి ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తాడట!!!🤣
నిరుద్యోగ యువతకు న్యాయం చేస్తాడట!!
ఇంతకంటే దిగజారుడు మాటలు, నీచ రాజకీయాలు మరెక్కడా ఉండవు. జనార్దన రెడ్డి ని రక్షిస్తున్నదెవరు?
నిరుద్��ోగ యువకుల్లారా!
ఎన్నికల ముందు "ఓట్ల" కోసం #KCR,#KTR ఇచ్చే మోసపూరిత హామీలు, ఆచరణ సాధ్యంకాని వాగ్దానాలను నమ్మకండి. నవంబర్ 30 న జరిగే ఎన్నికల్లో వీళ్లకు ఓటుతో బుద్ధి చెప్పి,కల్వకుంట్ల "గడీల" పాలనకు చరమగీతం పాడుదాం!
ఏనుగుకు ఓటేసి మన బహుజన రాజ్యం(విద్యార్థి-యువజన రాజ్యం) స్థాపించుకుందాం.
#VR99
#KCRFailedTelangana
#KTRTheLier
పధకాల కొరకు ఎదురు చూసే బాధ లేకుండ విద్య,వైద్యం మరియు ఉద్యోగ కల్పనే ప్రధాన ఎజెండాగా దార్శనిక దృష్టికి సాక్షమే బహుజన భరోసా. పాలనలో భాగస్వామ్యం సాధించి కొందరి గుప్పిళ్లలో ఉన్న తెలంగాణను విడిపించి, అందరి తెలంగాణను నిర్మించుకుందాం.
అందరి తెలంగాణకు మన ఏనుగు గుర్తుని గెలిపించుకుందాం.✊
బహుజన భరోసా 2023 : https://t.co/fcF8xHAPS5
వట్టే జానయ్య యాదవ్ తన ప్రాణాలను లెక్కచేయకుండా,అజ్ఞాతం వీడి #BSP లో చేరిన సందర్భంగా సూర్యాపేటలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీ బహుజనసంద్రమైంది.
జానయ్య యాదవ్ కు లభిస్తున్న ప్రజాద���ణ చూసి,ఓర్వలేకనే మంత్రి జగదీష్ రెడ్డి ఆయనపై పోలీసులతో అక్రమ కేసులు బనాయించి ఆయనను,ఆయన కుటుంబ సభ్యులను తీవ్రంగా వేధించారు.
వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎన్ని కుట్రలు చేసినా సూర్యాపేట గడ్డ మీద జానయ్య యాదవ్ బహుజన ప్రభంజనంతో "ఓట్ల సునామీ" సృష్టించి "బహుజన గొంతుకై" అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయం.
ఈ ప్రబంజనాన్ని ఆపడం ఏ 'మంత్రి' వల్ల కాదు. ఇక మిగిలంది ఎన్నికల సమరమే!
తెలంగాణ, సూర్యాపేట బహుజన బిడ���డలారా!
ఓటు వేసే ముందు
ఒక్క క్షణం ఆలోచించండి!
మన బహుజన బిడ్డలను
మన "ఓటు"తోనే
గెలిపించుకుందాం!
ఆధిపత్య కులాలకు ఎన్ని ఏండ్లు
"ఓట్లు" వేసినా చివరకు బహుజనులకు మిగిలేది అవమానాలే!
#VR99
#BlueTsunami
#VatteJanaiah
#LiberateTelangana
తెలంగాణ భావితరాల భవిష్యత్తుకు బలమైన పునాది వేసి, కొందరి తెలంగాణను అందరి తెలంగాణగా మార్చనున్న బీయస్పీ మేని��ెస్టో రేపే విడుదల. రండి మన కలల ప్రపంచాన్ని మనమే సృష్టించుకుందాం✊
All family members of Vatte Janaiah Yadav, the BSP Candidate for Suryapet AC of Telangana have been alleging that Minister Jagadish Reddy of KCR’s BRS paid ₹ 1 Cr as supari to eliminate him. Besides this, minister through local police of Suryapet Rural and Atmakur police stations got 14 false cases registered within 5 days and ensured that around 70 GD entries are made against Janaiah in various police stations.
Janaiah went underground for 50 days to save his life and had to approach hon’ble Supreme Court for relief from these politically motivated cases. His son was also sent to jail and his followers’ homes were razed to ground at the behest of minister.
Recently Election Commission ordered the transfer of SP Suryapet.
Today Janaiah joined his people at last and see the massive burst of affection towards him in his home town❤️
KCR - Are you listening??? Your game’s over.
Your party’s days are numbered in Telangana. Pack your bags now. Quit Telangana.👊👊
People’s Power vs Pocket Power…
People will win.👊
@Mayawati@AnandAkash_BSP@ramjigautambsp@BITCELL_BSP
#VR99
#LiberateTelangana
#pravallika Applied for all the Groups exams Group 1,2,3,4 and DAO also. అమ్మాయి ఆత్మహత్య చేసుకోగానే ఆమె ఫోన్ ఛాట్స్ లోకి వెళ్లి, ఆమె ఓ అబ్బాయితో టిఫిన్ చేస్తూ కనిపించిందని సీసీ ఫుటేజీ బయటకు తీసిన తెలంగాణ పోలీసులు DCP వెంకటేశ్వరరావు గారు, బెడ్ కింద లవ్ సింబల్స్ ఉన్న లెటర్ దొరికిందని నిస్సిగ్గుగా బయటకు చెప్పారు. ఆమె ఛాటింగుల కోసం వెతికిన మీరు ఆమె చదివి అలసిపోయిన పుస్తకాల్లో వెతికితే తెలిసేది ఎన్ని పరీక్షలకు అప్లై చేసిందో. ఇప్పటికైనా విక్టిమ్ బ్లేమింగ్ ఆపండి. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆపండి.