దమ్ము ఉంటే అగ్రిమెంట్ బయట పెట్టు..!
@revanth_anumula
తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నట్లు అగ్రిమెంట్ ఉంటే వెంటనే బయటపెట్టండి.
అలాంటి అగ్రిమెంట్ ఉంటే,నేను రాజీనామాకు సిద్ధం.@BRSHarish అగ్రిమెంట్ లేకుంటే ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు క్షమాపణలు చెప్పాలి.
తుమ్మిడిహట్టి నిర్మిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా తీసుకోలేకపోయినావు ...
మా ప్రభుత్వం వచ్చిన, నెల రోజుల్లోనే మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ తీసుకుంది. మీరు కనీసం ప్రయత్నమైనా చేస్తున్నారా?
రేవంత్ రెడ్డికి సవాల్
నీకు కేసీఆర్ అవసరం లేదు నేను చాలు..@BRSHarish అన్న..🔥🔥
ఒక్క మూడు నెలలు నాకు ఇరిగేషన్ శాఖ అప్పగించు... నీళ్ళు ఎలా తేవాలో నేను చూపిస్తా..
ఒకవేళ నీళ్లు తేకపోతే శాశ్వతంగా నేను రాజకీయాల నుండి తప్పుకుంటా..
సిద్దిపేట నియోజకవర్గంలో హోటల్స్ నడుపుతూ ఉపాధి పొందుతున్న వారికి మరింత ఊతం ఇచ్చేందుకు తన వంతు సహాయంగా మొత్తం 72 లక్షల రూపాయలతో 91 టీ స్టాల్స్ ను అందజేసిన మాజీ మంత్రి @BRSHarish గారు.
నెక్ (NECC) వారి సహకారంతో సిద్దిపేట రూరల్ 5 మండలాలలో అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ
మీ కష్టానికి తోడుగా... నా వంతు సాయంగా.. కష్టపడే వారికి చేయూత అందిస్తా
కష్టపడి వ్యాపారం చేసుకొనే వారికి ఎల్లప్పుడూ నా ప్రోత్సాహం ఉంటుంది.
టి స్టాల్ ఒక వ్యాపారమే కాదు.. కుటుంబానికి జీవనాధారం..
కష్ట పడి పనిచేసే వారికీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే మార్గం. ఈ వ్యాపారంలో మీకు మంచి లాభాలు చేకూరాలి.
మంత్రి జూపల్లి కృష్ణారావుకు హరీష్ రావు లేఖ
బీఆర్ఎస్ అప్పు కేవలం రూ.4,17,000 మాత్రమే అని నేను అసెంబ్లీలో చెప్పాను, దానికి కట్టుబడి ఉన్నాను
మీరు నాకు రాసిన లేఖలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1,77,058 కోట్లు అప్పు చేసిందని చెప్పారు
Doctors are the real heroes and warriors of our society, standing on the frontlines to protect and save lives with compassion, courage, and unwavering dedication.
On this #DoctorsDay, I express my heartfelt gratitude to every doctor for their selfless service. Your commitment to humanity inspires us all.
Wishing all doctors a Happy Doctors’ Day.
జూన్ 30, 2025... తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు.
కూటి కోసం, కూలి కోసం వలస వచ్చి సిగాచి పరిశ్రమలో పనిచేస్తున్న 54 మంది పేద కార్మికులు సజీవదహనమైన దుర్దినం.
@TelanganaCMO ప్రభుత్వ నియంత్రణ, పర్యవేక్షణ వైఫల్యం.. సిగాచి కంపెనీ నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయిన అమాయక కార్మికులకు నివాళి.
ఈ హృదయవిధారక ఘటనతో యావత్ దేశం ఉలిక్కిపడింది. కానీ ముఖ్యమంత్రి @revanth_anumula మనసు మాత్రం కరగలేదు.
దుర్ఘటన జరిగిన రోజు హైదరాబాద్ లోని తన జూబ్లీహిల్స్ ప్యాలెస్ లోనే ఉన్నడు కానీ, 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిగాచి పరిశ్రమ వద్దకు మాత్రం రాలేదు. బాధిత కుటుంబాల కన్నీళ్లు తుడవలేదు.
విమర్శల నేపథ్యంలో తెల్లారి ఘటన వద్దకు వచ్చిన రేవంత్ రెడ్డి మృతదేహాల సాక్షిగా ప్రతి కుటుంబానికి రూ.1 కోటి పరిహారం ఇస్తామని ఘనంగా ప్రకటించారు.
కోటి ఇస్తామని గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డి, ప్రభుత్వం తరుపున ఇచ్చింది ఎంత అంటే కేవలం లక్ష రూపాయలు.
ఇంతకంటే సిగ్గుమాలిన చర్యల ఏమైనా ఉంటదా?తలదించుకోవాలి.
కంపెనీ ఇచ్చిన డబ్బులు బాధిత కుటుంబాలకు ముట్టజెప్పి, కోటి పరిహారం నుంచి తప్పించుకోవాలని చూస్తున్నరు.
కార్మికులు చనిపోవడం వల్ల చట్టబద్ధంగా వారికి రావాల్సిన పీఎఫ్, ఈఎస్ఐ, లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బులను కూడా కలుపుకుని పరిహారంలో చూపడం శోచనీయం.
అవేదో కంపెనీ జేబులోంచి ఇస్తున్న పరిహారం కాదు, కార్మికులు కష్టార్జితం నుంచి హక్కుగా వచ్చిన డబ్బు.
ఆ డబ్బులను కూడా తీసుకువచ్చి కంపెనీ ఇచ్చే పరిహారంలో కలిపి చూపించడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, యాజమాన్య అమానవీయతకు, దిగజారుడుతనానికి పరాకాష్ట.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన కార్మికుల వైద్య ఖర్చులను కూడా ఈ అరకొర పరిహారంలోనే కోత విధించారు.
క్షతగాత్రులకు సరైన వైద్య సహాయం అందక, జీతాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. బాధిత కుటుంబాలకు ఇస్తానన్న ఉద్యోగాలు ఇప్పటికీ దిక్కులేదు.
కార్మిక శాఖ బాధ్యత రాహిత్యానికి అమాయక వలస బతుకులు వేదన చెందుతున్నాయి.
ప్రమాదంలో కాలి బూడిదై ఆచూకీ దొరకని 8 మంది కార్మికుల కుటుంబాలను డెత్ సర్టిఫికెట్ల కోసం నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిప్పించుకున్న దుర్మార్గ ప్రభుత్వం ఇది.
ఇది కేవలం ఒక ప్రమాదం కాదు, యాజమాన్యం నిర్లక్ష్యంతో జరిగిన సామూహిక హత్య.
ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాలు గాలికొదిలేశారని విచారణలో ఆధారాలతో సహా స్పష్టంగా తేలింది.
818 హెచ్పీ సామర్థ్యానికి మాత్రమే అనుమతి తీసుకుని, అక్రమంగా 1777 హెచ్పీకి యంత్రాలను పెంచేశారు.
సేఫ్టీ గార్డ్స్ లేవు, ఫైర్ ఎన్ఓసీ లేదు, డస్ట్ కంట్రోల్ సిస్టమ్ పనిచేయలేదు.
ఇంత నిర్లక్ష్యం బయటపడినా, ప్రభుత్వం యాజమాన్యంపై చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైంది.
బాధితుల పక్షాన హైకోర్టులో కేసు వేసి, న్యాయస్థానం మొట్టికాయలు వేస్తే తప్ప పోలీసులు కదలలేదు.
తూతూ మంత్రంగా ఎండీని అరెస్టు చేయడం, వెంటనే ఆయన బెయిల్ మీద బయటకు వచ్చేలా పరోక్షంగా సహకరించడం చూస్తుంటే.. ప్రభుత్వానికి, కంపెనీ యాజమాన్యానికి మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందాలు ఏమిటో అర్థం అవుతూనే ఉంది.
ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వందల కోట్ల టర్నోవర్ ఉన్న సిగాచి కంపెనీ డైరెక్టర్ల ఆస్తులను రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద అటాచ్ చేయాలి.
వాటిని అమ్మి అయినా బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు భేషరతుగా కోటి రూపాయల పరిహారాన్ని తక్షణమే చెల్లించాలి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ.. బతికున్న ప్రజలను మోసం చేయడం, మాట తప్పడం మీకు ఎలాగూ అలవాటే.
కానీ కనీసం ఆ ప్రాణాలు కోల్పోయిన పేద కార్మికులను, దిక్కుతోచని స్థితిలో ఉన్న వారి కుటుంబాలను మోసం చేయకండి.
రుణమాఫీ చేస్తానని దేవుళ్ల మీద ఒట్లు పెట్టి మాట తప్పినవు
ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేస్తానని ప్రజలకు మాట ఇచ్చి తప్పనవు
బాధిత కుటుంబాలకు కోటి రూపాయలు ఇస్తానని మృతదేహాల సాక్షిగా ఇచ్చిన మాటను కూడా తప్పినవు
మాట మీద నిలబడే అలవాటు లేదా రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే అబద్దాలేనా?
ప్రజలు ఏమనుకుంటారో అనే కనీస ఆలోచన లేదా?
మీరు ఆనాడు మృతదేహాల సాక్షిగా ఇచ్చిన మాట ప్రకారం, పీఎఫ్, ఈఎస్ఐ డబ్బులతో సంబంధం లేకుండా ప్రతి బాధిత కుటుంబానికి కోటి రూపాయల పరిహారం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
మృతదేహాల సాక్షిగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి. లేకపోతే ఈ బాధిత కుటుంబాల కన్నీళ్లు, ఆవేదన ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా వెంటాడుతాయి.
#Sigachi #CongressBetrayedTelangana
అచ్చంపేట పర్యటనకు బయల్దేరిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు మరియు SIR పై విస్తృత స్థాయి సన్నాహక సమావేశంలో పాల్గొననున్నారు.
15 years ago today, on June 19, 2011, I participated in the historic Vanta-Varpu at Hitech City, a landmark protest that united people across Telangana in the movement for self-respect and statehood.
A proud chapter in our struggle. ✊
#MajorThrowback#JaiTelangana
BRS ప్రభుత్వం లో గౌడన్నలకు
ఈత చెట్లు కు తాటి చెట్లు కు పన్ను రద్దు చేసింది కేసీఆర్ గారు
బార్ షాప్ వైన్స్ షాప్ లో 15 శాతం రిజర్వేషన్ ఇచ్చింది కేసీఆర్ గారు
గౌడన్నలకు అండగా నిలిచిండు కేసీఆర్ గారు…
@BRSHarish@BRSparty
కాగితాల్లోనే బొగ్గు నిల్వలా ?
భూపాలపల్లి OC 2 లో బొగ్గు నిల్వలను తనిఖీ చేసేందుకు వెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు అంత భయం ?
ఈరోజు ఆన్లైన్ లో చూపిస్తున్న 2 లక్షల 80 వేల మెట్రిక్ టన్నుల బొగ్గులో కేవలం 80 వేల టన్నుల బొగ్గు ఉన్నా నేను క్షమాపణ చెప్పి రాజీనామా చేస్తా ?
@BRSHarish 🔥🔥
బొగ్గు కొనుగోళ్ల బాకీలు చెల్లించక సింగరేణిపై ఆర్థిక భారం మోపుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో సింగరేణికి జెన్కో పడ్డ బకాయి కేవలం రూ. 7 వేల కోట్లు.
కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనలో పడ్డ బకాయిలు అక్షరాలా రూ. 12,377 కోట్లు.
- మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు 🔥
సింగరేణి పరిరక్షణ సదస్సులో పాల్గొనేందుకు రామగుండం చేరుకున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు.
రామగుండంలోని కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ లో బొగ్గు నిల్వలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వెళ్లిన హరీశ్ రావు గారు మరియు బీఆర్ఎస్ బృందం.
మాజీ మంత్రి హరీశ్ రావు గారి పర్యటన నేపథ్యంలో కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు.
సీహెచ్పీలోకి వెళ్లకుండా హరీశ్ రావును, బీఆర్ఎస్ నాయకులను అడ్డుకున్న పోలీసులు.
పోలీసు అధికారుల తీరుతో నిరసన తెలిపిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు.
సింగరేణి పరిరక్షణ సదస్సులో పాల్గొనేందుకు రామగుండం చేరుకున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు.
రామగుండంలోని కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ లో బొగ్గు నిల్వలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వెళ్లిన హరీశ్ రావు గారు మరియు బీఆర్ఎస్ బృందం.
మాజీ మంత్రి హరీశ్ రావు గారి పర్యటన నేపథ్యంలో కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు.
సీహెచ్పీలోకి వెళ్లకుండా హరీశ్ రావును, బీఆర్ఎస్ నాయకులను అడ్డుకున్న పోలీసులు.
పోలీసు అధికారుల తీరుతో నిరసన తెలిపిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు.
మాజీ మంత్రివర్యులు,సిద్దిపేట శాసనసభ్యులు ట్రబుల్ షూటర్ గౌ.శ్రీ @BRSHarish అన్న గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు వారి నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేడం జరిగింది.