హాయ్ ఫ్రెండ్స్,
ముందుగా "మేడ్ ఫర్ ఈచ్ అదర్" ట్రైలర్ మీ అందరికీ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ట్విట్టర్, వాట్సప్ మరియు కాల్స్ ద్వారా అభినందిస్తున్న ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను 🙏
గత మూడేళ్లలో నేను 127 మైక్రో ఫిక్షన్స్ (షార్ట్ స్టోరీస్) అండ్ 12 లెన్తీ స్టోరీస్ రాశాను. వీటిలో చాలా కథలు.. కథనాలు నా స్నేహితులు, కజిన్స్ నాతో పంచుకున్న అనుభవాలే! ఈ "మేడ్ ఫర్ ఈచ్ అదర్" కథ కూడా ఓ ఇరవై ఆరేళ్ల అమ్మాయి జీవితంలో జరిగిన ఘటనే.
తాము పని చేసే చోట స్త్రీలు ఎదుర్కొనే ఇబ్బందులను, సమస్యలను ముఖ్యాంశంగా చేసుకుని రాసిన కథ ఇది. కొన్ని నెలల క్రితం ఈ కథ గురించి @artistekaushik గారికి చెప్పగానే "చాలా బావుంది సర్, నేనే డైరెక్ట్ చేస్తా" అన్నారు. తరువాత నా క్లోజ్ ఫ్రెండ్ @saikoushiil కూడా కథ విని నేను ప్రొడ్యూస్ చేస్తా అన్నాడు. కౌశిక్ గారు @TamadaMedia వాళ్ళతో మాట్లాడటం, వారి వైపు నుంచి టెక్నికల్ సపోర్ట్ దొరకటంతో ఈ మినీ మూవీ మనందరి ముందుకి వస్తోంది.
మా ప్రయత్నాన్ని మీరందరూ ఆదరిస్తారని.. ప్రోత్సహిస్తారని నమ్ముతున్నాం. థాంక్యూ ❤️
@DhanyaMedia@casanjunaidu
https://t.co/E21MUT8VYL
Story & Dialogues - Harish R Menon @27stories_
Screenplay & Direction - @artistekaushik
Producer - @saikoushiil & #TejaSri
https://t.co/dusaAZn9Ij