🚩 హిందూ సామ్రాజ్య దినోత్సవ ఆహ్వానం 🚩
ప్రియమైన హిందూ బంధువులారా,
ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆశయాల సాధన కోసం, హిందూ సమాజ ఐక్యత కోసం "ధర్మ దళం" ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమానికి అందరికీ ఇదే మా ఆదరపూర్వక ఆహ్వానం.
⚔️ "నా ఝాన్సీని నేను వదులుకోను!" అని నాడు పరాయి పాలకులపై సింహంలా గర్జించిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి గారి వర్ధంతి నేడు.
ఆమె వీరత్వమే మన స్ఫూర్తి! నాడు స్వరాజ్యం కోసం ఆమె పోరాడితే.. నేడు మన ఆలయాల రక్షణ కోసం మనం కదలాలి. మన హక్కును మనం సాధించుకోవాలి!✊🚩
Get Ready for June 27th