You can participate in this drive either by volunteering or by donating something on your name to Annadan.✌️🥰
For more details :
7207700759, 8341348616, 9502750699.
Dhatrutha (Being a Giver 🔥)
This time we have Dokka Seethama Night Food Donation Drive at *Rajeshwari Old Age Home Kukatpally* ( 14th Sep, 2023, Starts by sharp 7PM onwards). We will start from Mailardevpally by 4:30 PM nd others pls be there by 7PM..
డొక్కా సీతమ్మ (లేట్ నైట్ ఫుడ్ డొనేషన్ డ్రైవ్) ద్వారా నిన్న రాత్రి భరతమాత వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ❤️ Dhatrutha (Being a Giver 🔥)
Dhatrutha (Being a Giver 🔥)
జన్మదినోత్సవ సందర్భంగా నిన్నటి కార్యక్రమానికి భోజనం ఏర్పాటు చేసిన అపర్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అన్నదాతా సుఖీభవ. వచ్చే డ్రైవ్ లో మీరు భోజనం ఏర్పాటు చేయాలన్నా లేదా పాల్గొనాలన్న సంప్రదించండి.
- ఈ పుణ్య కార్యంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు🕉️
డొక్కా సీతమ్మ (నైట్ ఫుడ్ డొనేషన్ డ్రైవ్)ద్వారా నిన్న Falaknuma APMW చిన్నారుల ఆశ్రమంలో ఉన్న విద్యార్ధులకు ఉచిత భోజనాన్ని ఏర్పాటు చేసి వారిలో దేశ భక్తిని, వ్యక్తి వికాసాన్ని పెంపొందించే వివిధ కార్యక్రమాలు చేయడం జరిగింది.❤️
డొక్కా సీతమ్మ (లేట్ నైట్ ఫుడ్ డొనేషన్ డ్రైవ్) ద్వారా నిన్న అర్ధరాత్రి Secunderabad & Kachiguda Railwaystation వద్ద ఆకలితో ఉన్న దాదాపు 350 మందికి ఉచిత భోజనాన్ని అందించడం జరిగింది ❤️ Dhatrutha (Being a Giver 🔥)
అన్ని దానల్లో గొప్పదానమైన అన్నదానానికి సహకరించిన
అన్నదాతలు: 🙇♂️
1. Tapase Madhu Bai Garu,
2. Sathyam Garu
3. Karan Reddy Garu
4. Sandeep Garu
5.Bramhasri Vadhiparti Guru ji
6.Deeksha Emmamgari Papa
7.Akshay Kamath Garu
8.Karthik, Vamshi & Sai Kiran
9.Sai Kiran Garu
- ఈ పుణ్య కార్యంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు
1. Navaru Mahender Reddy Garu (On behalf of Vanga Pavani Reddy Jayanti)
2. Aparna Garu
3. Sai Krishna Garu
4. Sandeep Chary Garu - ⏯️Contact 2 register your name for the next food Donation - Andhan Mahandan
#dhatrutha#dhatruthafoundation#fooddonadationdrive
డొక్కా సీతమ్మ (లేట్ నైట్ ఫుడ్ డొనేషన్ డ్రైవ్) ద్వారా నిన్న అర్ధరాత్రి Secunderabad Railwaystation వద్ద ఆకలితో ఉన్న దాదాపు 250 మందికి ఉచిత భోజనాన్ని అందించడం జరిగింది ❤️ Dhatrutha (Being a Giver 🔥)
అన్నదాతలు: 🙇♂️