ప్రధానిగా చేసిన సంస్కరణలు, తెచ్చిన చట్టాలే మన్మోహన్ సింగ్ అంటే! పాలకుడిగా దేశంలో ఆయన తెచ్చిన మార్పు ద్వారానే గుర్తింపు పొందిన వ్యక్తి. అధికారం కోసం ఉద్వేగాలు రెచ్చగొట్టని ఆఖరి ప్రధానిగా, మీడియాతో హాయిగా ప్రెస్ కాన్ఫరెన్సులు నిర్వహించిన ఆఖరి ప్రధానిగా (ప్రస్తుతానికి ..) ���రిత్ర మన్మోహన్ సింగ్ ను ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుంటుంది.
#ManmohanSingh
గౌరవ @PawanKalyan గారు,
ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది సనాతన ధర్మ పరిరక్షణ కోసం కాదు, వాళ్ళ బాగోగులు చూస్తారని, మంచి పరిపాలన చేస్తారని.
సనాతన ధర్మాన్ని ప్రచారం చేయటానికి మరియు కాపాడటానికి శంకరా చార్���లు, హిందూ గురువులు, సాధువులు, హిందూ మత గ్రంథాలు,, మఠం అధిపతులు చాలా మంది ఉన్నారు.
#Horrific A shocking incident has emerged from Katni GRP police station in Madhya Pradesh, where a Dalit mother and her minor son were brutally beaten up by police officials inside the police station itself. Manuwadi media remains silent as usual...
#DalitLivesMatter
ఇలాంటి పాటు రాయాలీ, పాడాలీ అంటే తెలంగాణ పైన గుండె నిండా ప్రేమ ఉంటే సరిపోదు, అంతకు మించిన గుండె ధైర్యం ఉండాలి, అవి రెండూ చాలా ఎక్కువగా ఉన్నాయ్ కాబట్టే ఈ రూపంలో ఉదయభాను కలమెత్తారు గళమెత్తారు!
#10YearsOfTelangana
Electoral bonds or systemized corruption scheme? 'Aap Chronology samajhiye'
@Priyanshi50 joins the dots on goings on in the mother of democracy. The opposition is calling this scheme the world’s largest extortion racket.
#Governance
Horrific Attack : Foreign Students Targeted with Jai Shri Ram Chants at Gujarat University
Foreign students at Gujarat University's International Hostel were assaulted during Taraweeh prayers by mob members chanting Jai Shri Ram. Five students hospitalized