ముంబైలో బాంబు బెదిరింపుల కలకలం!
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ నివాసంతో పాటు BSE కార్యాలయం, వర్లీ రేస్ కోర్సులకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి.
దీంతో అప్రమత్తమైన పోలీసులు నగరవ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. అమితాబ్ నివాసంలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని పోలీసులు వెల్లడించారు. భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
#Mumbai #AmitabhBachchan #BombThreat
Follow 👉 @DigiBulletin_
చెన్నై తీరంలో తుపాను బీభత్సం.. ఎన్నూర్లోకి సముద్రపు నీరు!
#CycloneArnab ప్రభావంతో ఉత్తర చెన్నైలోని ఎన్నూర్ ప్రాంతంలోకి సముద్రపు నీరు భారీగా చొచ్చుకొచ్చింది. తీర ప్రాంతాల్లో తుపాను ప్రభావం కనిపిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అధికారులు జారీ చేసే హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలి.
#CycloneArnab #Chennai #Ennore #TamilNadu
స్థానిక సంస్థల ఎన్నికలపై పవన్ కల్యాణ్ కీలక సమీక్ష 🔥
జనసేన స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీతో పవన్ కల్యాణ్ సమావేశమై క్షేత్రస్థాయి బలాబలాలపై సమీక్షించారు. ఇప్పటికే ఉన్న కొన్ని కమిటీలను రద్దు చేసి, త్వరలో కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
క్షేత్రస్థాయిలో పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతే తుది నిర్ణయాలు తీసుకుంటామని పవన్ కల్యాణ్ స్పష్టం చేసినట్లు సమాచారం.
Follow 👉 @DigiBulletin_
#PawanKalyan #JanaSena #APPolitics #LocalBodyElections
స్థానిక ఎన్నికల వేళ ఏపీలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు 🔥
వైసీపీ నుంచి పలువురు నేతలు జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. తాజాగా మరో మాజీ మంత్రి జనసేనతో టచ్‌లోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
అదే బాటలో మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారనే సమాచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
#YSRCP #Janasena #AndhraPradesh #APPolitics
Follow 👉 @DigiBulletin_
పవన్నే సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని తీర్మానం! 🔥
2029 ఎన్నికల్లో కూటమి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్‌ను ప్రకటించాలని తిరుపతిలో జరిగిన వీర బలిజ పునర్జీవన శంఖారావం సభలో తీర్మానం చేశారు.
అలాగే బలిజలకు కనీసం 15 అసెంబ్లీ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
#PawanKalyan#JanaSena #AndhraPradesh #2029Elections #Balija
Follow 👉 @digibulletin