తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ (THCAA)లో తెలంగాణ జనసేన లీగల్ సెల్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
లీగల్ సెల్ సభ్యులు, తెలంగాణ హైకోర్టు న్యాయవాది శ్రీ K.P. విజయ్ కుమార్ గౌడ్ సమక్షంలో కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాధిక పసుపులేటి, అనిల్ కొప్పోలె, Y. గంగ కీర్తి, లక్ష్మీ చౌదరి, B. శరణ్ తేజ గౌడ్, R. పవన్ కళ్యాణ్ నాయకోట, P. వీరారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, సుంకర రవి తదితరులు పాల్గొన్నారు.
#Sep2nd #HBDJananSenaniPawanKalyan #JanaSenaTelangana #JSPForTelangana
Thank you, @Sujeethsign, for these beautiful birthday wishes and for capturing the cherished #OG memories. I admire your passion and love for cinema. You are a brilliant technician, and it has been wonderful to see the world you’ve built with such dedication and imagination.
Looking forward to the journey ahead with the #OGUniverse - @PawanKalyan
Happy Birthday to the phenomenon called @PawanKalyan sir⚡Wishing you endless strength, good health and everything wonderful in life.
Thank you for the memories, the lessons, and the vibes. Stay powerful always, sir 🙏🔥
మన పవర్ స్టార్ కి
మన పవన్ కళ్యాణ్ గారికి
మన ఏపీ డిప్యూటీ సీఎం గారికి
నా గురు గారికి
మన అందరి తరుపున
జన్మదిన శుభాకాంక్షలు ❤️
#HBDPawanKalyan garu #HBDJanasenaniPawanKalyan garu
యూకే గగనతలంలో తెలుగు జనసైనికుడి సాహసం
జనసేన అధినేత @PawanKalyan గారి జన్మదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన జంగం సాయికృష్ణ యూకే గగనతలంలో అరుదైన సాహసం చేశారు. సిరెంసెస్టర్లోని ఏరోసూపర్బాటిక్స్ ఏవియేషన్ సెంటర్లో సుమారు 3,000 అడుగుల ఎత్తులో, గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్న బైప్లేన్పై వింగ్ వాక్ చేస్తూ జనసేన పార్టీ జెండాను ప్రదర్శించారు. ఈ సాహసం జనసేన శ్రేణులు, ప్రవాస భారతీయుల ప్రశంసలు అందుకుంది.
#Sep2nd #HBDJanaSenaniPawanKalyan #JanaSenaTelangana #JSPForTelangana