ఐటీ ఉద్��ోగాలు :
రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య- 53,850
2014–19 బాబు పాలనలో- 24,350
2019-23 జగన్ పాలనలో - 29,500
(రెండేళ్లు కోవిడ్ వంటి కష్టకాలం ఉన్నప్పటికీ ఈ నాలుగున్నర ఏళ్లల్లో వచ్చాయి)
#HBDYSJagan
మన ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మా అన్న శ్రీ @ysjagan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 💐
#HBDYSJagan#HBDCMYSJagananna
జగనన్న అధికారంలోకి వచ్చాక..విద్యా రంగంలో భారీ సంస్కరణలకు తెరలేపారు.డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తూ..మన విద్యార్ధులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దుతూ.ప్రభుత్వ పాఠశాలల్లో 62 వేల ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్..45 స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేశారు.
#DistributionOfFreeTABs#HBDYSJagan