DSF is an organization established by the old students of polytechnic in 2014 to fight against prblms of polytechnic students
Dsf_Voice of polytechnic students
తెలంగాణ సాంకేతిక విద్య శాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం తో పాలిటెక్నిక్ కళాశాలలు నిర్వీర్యం🔥✊
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు కాపాడుకుంటాం.
పాలిటెక్నిక్ విద్య ను కాపాడుకుంటాం.
డిప్లొమా స్టూడెంట్ ఫెడరేషన్(DSF) రాష్ట్ర కమిటీ.
@KTRTRS@TelanganaCMO @Tssbtet @SabithaindraTRS
DSF అధినేత పాలిటెక్నిక్ చరిత్రకారుడు తెలంగాణ లో మొట్టమొదటి సంఘం గా స్థాపించి ఈ రోజు జాతీయ స్థాయిలో DSF ను ముందుకు తీసుకు వెళ్తూ నిరంతరం పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యల కోసం పోరాటం చేస్తున్న DSF వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు ఎరవెల్లి జగన్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు.....🎂