@tarak9999 గారికి భుజానికి గాయం అయిందని తెలుసుకుని చాలా బాధగా అనిపించింది.
మీరు త్వరగా పూర్తిగా కోలుకుని, మరింత శక్తిగా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉండాలని ప్రార్థిస్తున్నాను. 🙏
#GetWellSoonNTR#NTR#JrNTR
శ్రీ ఎన్టీఆర్ జూనియర్ @tarak9999 గారు త్వరగా పూర్తిగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైద్యులు తెలియజేయడం సంతోషకరం. వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుని సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలోనే తిరిగి తన దైనందిన కార్యక్రమాల్లో రెట్టించిన ఉత్సాహంతో పాల్గొనేలా ఆశీర్వదించాలని భగవంత��డిని ప్రార్థిస్తున్నాను.
Sad to hear that @tarak9999 has suffered a shoulder injury.
Wishing you a speedy and complete recovery. Come back stronger than ever! 🙏
#GetWellSoonNTR#NTR#JrNTR
We regret to inform everyone that Mr. NTR ( @tarak9999 ) sustained an unfortunate shoulder injury earlier this evening.
Following a thorough medical evaluation, the team of doctors headed by Dr. J. Madhusudan Rao and Dr. R. A. Purnachandra Tejaswi has advised complete rest for six to eight weeks to ensure a smooth and complete recovery.
We would like to assure everyone that there is absolutely no cause for panic.
We will continue to share official updates regarding his health and recovery as and when appropriate.
Thank you for your understanding and continued support.