ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలో ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది
ఈ సినిమా కి కథ నే మెన్ హీరో
టేకింగ్ బాగుంది
ట్విస్ట్ లు చాలా బాగున్నాయి
#1996dharmapuri@srisrinu299
.@Dir_Jagath worked as co director for many films of mine, happy to see his debut as Director that too In the back drop of Rural TELANGANA, nice of
@Sekharmasteroff supporting him
Wishing #1996Dharmapuri team all the best
@KTRTRS Hi sir this is Jagath #Dharmapurimovie Director I shot this full movie in Jagtial District Dharmapuri & used Pakka rural telangana slang,especially showed telangana cultures,Pls listen our super hit folk song
https://t.co/8R1wjyvvtN
Our team need your blessings tq sir
ప్రపంచంలో అందరూ ఒకేసారి రోజూ చూస్తున్న సినిమా పేరు "కరోనా"నెగటివ్ క్యాప్షన్ తిన్నామా పడుకున్నామా తెల్లారిందా😂😂.....
అలా కాదని లైవ్ లో చూసేవాళ్ళ సినిమా పేరు "కరోనా " పాసిటివ్ క్యాప్షన్ అంటించుకుని అంటించామా హాస్పిటల్ కెళ్ళామా అయిపోయామా 😂😂...
దేశ ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం యుద్ధం చేసే అవకాశం సైనికులకె కాదు మనకీ వచ్చింది అదికూడా మనింట్లో వుండి మౌనయుద్ధం కదలకుండా కలవకుండా కలవకట్టుగా పోరాడుదాం కంటికి కనిపించని శత్రువుకి ఎప్పటికి కనపడని శత్రువుగా మారదాం ప్రపంచానికి కొత్త వెలుగునిచ్చే వాళ్లలో మనమూ ఉందాం✋స్టే హోమ్..