From dropping out in Class 4 to support his family as a tailor, to becoming a National Award-winning actor.
Indrans’ journey is nothing short of movie magic.
But his most inspiring act? Returning to the classroom at age 68. Proof that it’s never too late to rewrite your story.
మందు తాగితే థియేటర్ లోనికి రానివ్వరా🤔
🛑 టికెట్ ఉన్నా నో ఎంట్రీ: 🍻"మందు కొట్టావ్" అంటూ PVR సినిమా థియేటర్లో యువకుడికి పరాభవం!
హైదరాబాద్ 📍
వాలిడ్ టికెట్ ఉన్నా.. కేవలం అనుమానంతో ఒక యువకుడిని థియేటర్ లోపలికి రానివ్వకుండా అవమానించిన ఘటన హైదరాబాద్‌లోని **PVR మాల్* లో జరిగింది.
జూన్ 16 రాత్రి 'PEDDI' సినిమా చూసేందుకు వెళ్లిన ఒక వ్యక్తిని, "నువ్వు మద్యం సేవించావు" అంటూ PVR సిబ్బంది అడ్డుకున్నారు.
తీరా మాల్ సెక్యూరిటీ బ్రీత్ అనలైజర్‌తో టెస్ట్ చేయగా.. అందులో *0% ఆల్కహాల్* అని, అతను పూర్తిగా సోబర్‌గా ఉన్నాడని తేలింది.
ఈ గొడవపై బుక్‌మైషో సపోర్ట్‌కి కాల్ చేస్తే.. వారు కూడా పట్టించుకోకుండా కాల్ కట్ చేశారు.
తప్పు చేయకపోయినా అందరి ముందు తనను అవమానించి, సినిమా చూడనివ్వకుండా ఆర్థికంగా నష్టం చేశారంటూ సదరు బాధితుడు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశాడు.
#Peddi
Cada vez que vestimos esta camisola, sentimos o mesmo orgulho, a mesma paixão e o mesmo sentido de responsabilidade do primeiro dia.
Amanhã começa um novo capítulo.
Trabalhámos muito para chegar a este momento e agora é altura de dar tudo pelo nosso País, e por todas as comunidades Portuguesas que nos apoiam aqui e em todo o mundo. Acreditem como nós! #VAIDARPORTUGAL