పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతమంతా రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్లో ఉంది.
1/70 చట్టం, 2006 అటవీ హక్కుల చట్టం, పెసా చట్టం ఉన్నాయి.
అయినా చట్టాలను తుంగలో తొక్కుతున్నారు.
3 లక్షల మంది నిర్వాసితులను దగా చేస్తున్నారు. #PolavaramPoruYatra#polavaramporukeka#justiceForTribals
రాజదండాలు రాజ్యమేలు కాలంలో
జాతీయజెండాలు కాళ్ళకింద నలిగిపోతాయి.
రాచరిక చిహ్నాలు పట్టపు గౌరవం పొందే నేలలో
దేశానికి పతాకాల ఖ్యాతి తెచ్చినవాళ్ళు నడి రోడ్డు మీద ఈడ్చబడతారు.
#WrestlersProtest#NewParliamentInauguration
అంబటి సుబ్బన్న కంపెనీ ఆయిల్ ఫ్యాక్టరీ, పెద్దాపురం లో ప్రమాదం:
మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు కోటి చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. కుటుంబ సభ్యులలో ఒక్కరికి పర్మెంట్ ఉద్యోగం కంపెనీ లో ఇవ్వాలి. 5 ఎకరాల భూమి ఇవ్వాలి. ప్రభుత్వం ఉపాధి కల్పించాలి.
పి.అప్పలనర్శ, గిరిజన సంఘ���. #Kakinada