#DSCFakesByYCP
బులుగు మీడియా జర్నలిస్టుకి, గొడ్డలి పార్టీకి అధికారుల ఛాలెంజ్..!
స్పోర్ట్స్ కోటా నియామకాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరగలేదని ఎవరు చెప్పారు? మీ నోట్లో మాటలు పెట్టి, వాటిని మా మాటలుగా చెప్పి మాపై నిందలు వేయకండి. నిజమైన జర్నలిజం చేయండి. అన్ని సర్టిఫికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. తప్పు జరిగి ఉంటే నిరూపించండి.
#PsychoFekuJagan
#AndhraPradesh
సాక్షిలో జర్నలిస్టులు ఎవరైనా ఉన్నారు అంటే.. ముందుకు రండమ్మా!
డీఎస్సీ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పక్కా.. తప్పులుంటే నిరూపించండి: అజయ్ జైన్
నేను చెప్పని మాటలను ప్రచారం చేయవద్దు. దయచేసి వాస్తవాలను అర్థం చేసుకోండి. అభ్యర్థుల సర్టిఫికేట్లను స్క్రూటినీ కమిటీ, స్టేట్ కమిటీ, మరియు సీనియర్ కమిటీల ద్వారా మూడు స్థాయిల్లో అత్యంత క్షుణ్ణంగా వెరిఫై చేశాం. ఎంపికైన మొత్తం 382 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి.
మీడియాకు సవాల్: "నిజమైన జర్నలిజం చేయండి. ఆన్లైన్ డేటాను పరిశీలించి ఎక్కడైనా తప్పులు ఉంటే ఆధారాలతో సహా మా దృష్టికి తీసుకురండి. పొరపాట్లు జరిగినట్లు తేలితే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి".
2029 అజెండా క్లియర్ గా మావిగన్
మచిలీపట్నం -విజయవాడ(అమరావతి కూడా )- గుంటూరు
ఈ సారి చంద్రన్న రాజధాని విషయం లో YCP మీద విషం చిమ్మే అవకాశం లేకుండా చేసాడు జగన్
మావిగన్ని టీడీపీ వ్యతిరికేస్తే మచిలీపట్నం - గుంటూరు ఎఫెక్ట్ అవుతుంది
"ప్రధానిగా మోదీ గత 12 ఏళ్ల ప్రయాణం... భారత ఆత్మవిశ్వాసానికి ప్రతిబింబం" - CBN
మరి 2018 లో అలాంటి ప్రతిబింబాన్ని దింపేస్తా అనే గా నల్ల సోక్కా వేసుకుని ధర్మ పోరాట దీక్ష చేసావ్, బాల కృష్ణ తో అమ్మలక్కలు తిట్టించావ్
If true, this is a bold and welcome step by Tamil Nadu CM Vijay.
Before God, there should be no VIP line, no privilege, no discrimination — only devotion. Temples are places of faith, not status.
Of course, senior citizens, disabled devotees & essential security protocols may need practical consideration. But equal darshan for common devotees? That’s a conversation India must have. 🙏
@TVKVijayHQ@CMOTamilnadu
#CMVijay #TamilNadu #VIPDarshan #TempleReforms #DevoteesFirst #EqualityInWorship #TempleDarshan #SanatanaDharma #IndiaNews