@ysjagan గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి గ్రామ వార్డు సచివాలయం తరపున విన్నపం ఏమనగా అక్టోబర్2021 నాటికి మా రెండు సంవత్సారాలు పూర్తిచేసుకున్న నేపథ్యంలో మా ప్రొబేషన్ డిక్లేర్ చేయవలసినదిగా మనవి చేసుకుంటున్నాము..
ఇట్లు గ్రామ వార్డు సచివాలయం..
#Declare_Probation_For_GSWS_employees
On the day of appointment we thought after two years we may lead into better life, During these two years we hope for it even in some worst struggles and situations, We confident during the period, but NOW?.