తాళ్ళపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ముత్తుకూరు లో ఫ్రైడే-డ్రైడే మరియు డెంగ్యూ నివారణ మాసోత్సవం సందర్భంగా లార్వా సర్వే నిర్వహించి, నిల్వలున్న నీటిలో నీటి తొట్టెలలో అబేట్ పిచికారీ చేసి, మలేరియా, డెంగ్యూ వ్యాధుల అవగాహనా కొరకు ర్యాలీ నిర్వహించి, కరపత్రాలు పంపిణి చేయడమైనది.
సాంఘిక సంక్షేమ ప్రభుత్వ బాలుర వసతి గృహము -2. పులివెందులలో విద్యార్థులకు డెంగ్యూ నివారణ మాసోత్సవాలు సందర్భంగా డెంగ్యూ వ్యాధి గురించి అవగాహనా కల్పించడమైనది.
వేంపల్లె మండలం తాళ్ళపల్లె లో ఫ్రైడే-డ్రైడే సందర్భంగా ఇంటింటా ఫీవర్ సర్వ్, లార్వా సర్వ్ నిర్వహించి, ���ార్వా ఉన్న నీటిలో అబేట్ పిచికారీ చేసి. మలేరియా, డెంగ్యూ వ్యాధుల కొరకు అవగాహన కల్పించడమైనది. వైద్యాధికారి డాక్టర్: స్వాతి సాయి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడమైనది.
District Malaria Officer, Kadapa verified Friday Dryday programme ,Community awareness at Almaspeta participated along with MO Uphc Agadi, Kadapa Urban.
SUO Proddatur conducted Friday dryday activities,Cyphanathrine indoor Space spraying in 92 houses done at Kummari street of Secretariat Kottapalli-1 in PHC Kalluru. Lab visits of UPHC Devangapeta and UPHC Sreeramulapeta.
మేడిదిన్నె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పెద్ద పశుపుల గ్రామం నందు ఈరోజు ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమం లో భాగంగా జమ్మలమడుగు సబ్ యూనిట్ అధికారి సుబ్బరాజ గారి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు దోమల నివారణ పై మరియు దోమకాటు వల్ల వ��్చు వ్యాధులపై అవగాహన కల్పించారు.
కామనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సోముల వారి పల్లె లో ఫ్రైడే-డ్రైడే సందర్భంగా ఇంటింటా ఫీవర్ సర్వ్, లార్వా సర్వే నిర్వహించి, లార్వా ఉన్న నీటిలో అబేట్ పిచికారీ చేసి. మలేరియా, డెంగ్యూ వ్యాధుల పై ర్యాలీ ద్వార అవగాహన కల్పించుట జరిగింది. సబ్-యూని���్ అధికారి శ్రీనివాస్.