భారత రాజ్యాంగ నిర్మాతగా దేశ ఔన్నత్వాన్ని, ప్రజాస్వామ స్పూర్తిని విశ్వవ్యాప్తం చేసిన కీర్తి శిఖరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్. అసమానతలు లేని సమాజం కోసం అనునిత్యం పరితపించిన మహనీయుడు ఆయన. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి.
#Ambedkar
@TSRTCHQ @BommidiPraveen @tsrtcmdoffice Sorry for the inconvenience caused to you, at what time it happened and SDPT depot station manager and controller available there, why you have not given the complaint and we enquire about it and stringent action will be initiated please
ఎయిడ్స్ వ్యాధికి చికిత్స లేదు. నివారణ ఒక్కటే మార్గం. అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా హెచ్ఐవీ నివారణపై అవగాహన పెంచుకోవాలి. భవిష్యత్‌లో ఎయిడ్స్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎయిడ్స్‌పై అపోహలొద్దు. అవగాహన కలిగి ఉండండి.
#AIDSDay
TSRTC planning to launch a new product (dedicated bus) for IT employees working in Hitech city, Madhapur & Gachibowli from selected locations in Hyderabad. If Interested, Kindly fill this form: https://t.co/tPtjkSf8Tw
Last date for entry:5th Dec 22 @Govardhan_MLA @tsrtcmdoffice
#TSRTCHONESTY
*తేదీ 29-11-2022 రోజున సిద్దిపేట నుంచి కుకునూరు పల్లి ప్రయాణించే సందర్భంలో మొబైల్ పొగోట్టుకున్న అనియా బేగం ఖాదర్ పుర సిద్దిపేట అనే మహిళకు మరియు పి అంజయ్య Ti3, నర్సింలు 801545 కండక్టర్, కేదారి 800894 డ్రైవర్ మరియు సెక్యూరిటీ ఆధ్వర్యంలో అందజేయడం జరిగినది.*
అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే. మహిళా సాధికారికతకు తన జీవితాన్ని అంకింతం చేసిన గొప్ప సంఘ సంస్కర్త పూలే. ఇవాళ ఆయన వర్ధంతి సందర్భంగా ఘన నివాళి.
#JyotiraoPhule
గ్రేటర్ #Hyderabad పరిధిలోని విద్యార్థులకు గుడ్ న్యూస్. మెట్రో కాంబి టికెట్ ధరను రూ.20 నుండి రూ.10 తగ్గిస్తూ #TSRTC యాజమాన్యం నిర్ణయం. విద్యార్థుల సౌకర్యార్థం తగ్గించడం జరిగింది. సిటీ బస్ పాస్ కలిగిన విద్యార్థులు మెట్రో సర్వీసుల్లో ప్రయాణించాలంటే ఇది
ఉపయోగించుకోవచ్చు.
టీఎస్ఆర్టీసీ #Hyderabad దర్శన్ సేవలను వినియోగించుకున్న మహారాష్ట్ర వాసులకు అభినందనలు. మీ మాటల స్పూర్తితో మరింత ముందుకు వెళ్తాం. ప్రయాణికులకు సంతృప్తికరమైన సేవలను అందించడమే #TSRTC ప్రధాన ధ్యేయం.
గ్రేటర్ #Hyderabad పరిధిలోని విద్యార్థులకు శుభవార్త. గ్రేటర్ హైదరాబాద్ బస్సు పాస్ తో ఇక నుంచి పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ గా నడిచే పల్లె వెలుగు సర్వీసుల్లో ప్రయాణించడానికి అనుమతి. విద్యార్థుల రద్దీ దృష్ట్యా #TSRTC యాజమాన్యం నిర్ణయం. ఈ సదుపాయాన్ని విద్యార్థులందరూ ఉపయోగించుకోగలరు.
శబరిమలకు వెళ్లే #ayyapa భక్తుల కోసం అద్దె బస్సు సౌకర్యాన్ని #TSRTC కల్పిస్తోంది. ఎలాంటి అదనపు చార్జీలు లేకుండానే ఈ సదుపాయాన్ని అందిస్తోంది. బుకింగ్స్ కోసం 040-23450055, 040-69440000, 9440970000 ఫోన్ నంబర్లకు కాల్ చేయండి.
#SabarimalaWithTSRTC