@KTRBRS@BRSHarish Sir,
రెండు సంవ్సరాలక్రితం TGPSC ఇచ్చిన నోటిఫికేషన్ల ఫలితాలు ఇప్పుడిప్పుడే ఇస్తున్నారు, దయచేసి వారికి త్వరగా నియామక పత్రాలు ఇవ్వాలని ఇవ్వవలసిందిగా ఈ అస్సేమ్లీ సమావేశాలలో ప్రభుత్వాన్ని మీరు డిమాండ్ చేయాలని మా ప్రార్థన
@VenkatBalmoor@revanth_anumula@Bhatti_Mallu Sir, please give update about AEE(Civil) results sir #TGPSC , Notification issued in sep/2022 sir. Still waiting for results. 1180 families are waiting for it sir.
Group 2 aspirants met me in person to share their joy for postponing the TGPSC #Group2 Exam.
Upon the request of aspirants to postpone the Group 2 exam from the previously scheduled dates, Telangana CM Shri @revanth_anumula garu and deputy CM Shri @Bhatti_Mallu garu considered their request and postponed accordingly.
Assured the aspirants that I will be available to them as always to hear out their grievances and bring a timely solution.
Requested the aspirants to focus on their students and wished them luck for their exams.
CM @revanth_anumula గారు , దయచేసి TGPSC-ASSISTANT EXECUTIVE ENGINEER(AEE) నోటిఫికేషన్ త్వరగా పూర్తి చేసి మాకు న్యాయం చేయండి .. మాకు త్వరగా నియామక పత్రాలు ఇవ్వండి... it's been Two years for the notification... We are in deep depression 🙏🙏
@balaexpressTNIE@XpressHyderabad Sir, please give update about AEE(Civil) results sir #TGPSC , Notification issued in sep/2022 sir,Still waiting for results.
#Telangana govt to launch "Rajiv Gandhi Civils Abhaya Hastham" scheme today. Those who qualified in Prelims will get Rs one lakh financial assistance @XpressHyderabad
@LVReddy73 CM @revanth_anumula sir, మేము TGPSC-AEE CIVIL పరీక్ష రాసి 430 రోజులు,GRL వచ్చి 300 రోజులు అయింది,DV అయి 100 రోజులు దాటినా ఇంకా తుది పలితాలు ఇవ్వలేదు, మరోవైపు రాష్ట్రంలో వివిధ శాఖలో AEEల కొరత చాలా ఉంది,దయచేసి మా AEE recruitment త్వరగా పూర్తి చేయవలసిందిగా ప్రార్థన.
@TSPSCofficial
@VenkatBalmoor CM @revanth_anumula sir, మేము TGPSC-AEE CIVIL పరీక్ష రాసి 430 రోజులు,GRL వచ్చి 300 రోజులు అయింది,DV అయి 100 రోజులు దాటినా ఇంకా తుది పలితాలు ఇవ్వలేదు, మరోవైపు రాష్ట్రంలో వివిధ శాఖలో AEEల కొరత చాలా ఉంది,దయచేసి మా AEE recruitment త్వరగా పూర్తి చేయవలసిందిగా ప్రార్థన.
@TSPSCofficial
నిరుద్యోగులు కోరిన్నట్లు ప్రభుత్వం గ్రూప్ 2 పరీక్షను డిసెంబర్ కి వాయిదా వేసింది.
ప్రజా ప్రభుత్వం ఎల్లపుడు నిరుద్యోగుల పక్షాన ఉంటుందని చెప్పడానికి ఇది నిదర్శనం.
నిరుద్యోగులు కోరిన్నట్లు గ్రూప్ 2 పరీక్షలను ఆగస్ట్ నుండి డిసెంబర్ కి వాయిదా వేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు.
నిరుద్యోగులకు ఎలాంటి సమస్యలు ఉన్నా @INCTelangana ప్రభుత్వం వింటుంది.
వినడమే కాదు సానుకూలంగా స్పందించి నిరుద్యోగుల పక్షాన నిలబడుతుంది.
ఇది ప్రజా ప్రభుత్వం.....మీ ప్రభుత్వం.....
ఎలాంటి సమస్య ఉన్న వింటుంది, పరిష్కరిస్తుంది.
@revanth_anumula@Bhatti_Mallu
@LVReddy73@revanth_anumula@Bhatti_Mallu CM @revanth_anumula sir, మేము TGPSC-AEE CIVIL పరీక్ష రాసి 430 రోజులు,GRL వచ్చి 300 రోజులు అయింది,DV అయి 100 రోజులు దాటినా ఇంకా తుది పలితాలు ఇవ్వలేదు, మరోవైపు రాష్ట్రంలో వివిధ శాఖలో AEEల కొరత చాలా ఉంది,దయచేసి మా AEE recruitment త్వరగా పూర్తి చేయవలసిందిగా ప్రార్థన.
@TSPSCofficial
CM @revanth_anumula hands over the issue of postponing #TGPSC#Group2 exam to Deputy CM @Bhatti_Mallu. Bhatti holds meeting with Group2 candidates today at Secretariat and promised to consider postponement of exam to December.
@VenkatBalmoor@kiran_chamala@INCTelangana CM @revanth_anumula sir, మేము TGPSC-AEE CIVIL పరీక్ష రాసి 420 రోజులు,GRL వచ్చి 300 రోజులు అయింది,DV అయి 100 రోజులు దాటినా ఇంకా తుది పలితాలు ఇవ్వలేదు, మరోవైపు రాష్ట్రంలో వివిధ శాఖలో AEEల కొరత చాలా ఉంది,దయచేసి మా AEE recruitment త్వరగా పూర్తి చేయవలసిందిగా ప్రార్థన.
@TSPSCofficial
బేగంపేట టూరిజం ప్లాజా లో ఎంపీ ఛామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, చరణ్ కౌశిక్ గారు, లోకేష్ యాదవ్ గారు, బాలలక్ష్మి గారు, చెనగని దయాకర్ గారు, ఇతర ముఖ్యనాయకులతో కలిసి నిరుద్యోగుల డిమాండ్స్ పై వారితో చర్చించాము.
నిరుద్యోగులు చెప్పిన సమస్యలు విని, వాటిని పరిష్కరించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్తాము.
నిరుద్యోగులు కోరుకునే విధంగా సానుకూలమైన ప్రకటన వచ్చే విధంగా కృషి చేస్తాము.
ముఖ్యంగా డీఎస్సీ, గ్రూప్ 2 పరీక్ష కి మధ్య తక్కువ వ్యవధి ఉంది...ఇది కూడా ఉద్దేశపూర్వకంగా ఇచ్చిన డేట్స్ కాదు …
గతంలో డీఎస్సీ పరీక్షలు మే -జూన్ నెలలో ఉండాల్సింది. ఐతే అ రోజు యువకులు మరొకసారి డీఎస్సీ కంటే ముందు టెట్ నిర్వహించాలని కోరారు.
నిరుద్యోగుల కోరిక మేరకే అ రోజు టెట్ నిర్వహించాము. ఐతే అప్పటికే TGPSC పరీక్షలకు డేట్స్ ఇవ్వడం తో డీఎస్సీ, గ్రూప్ 2 పరీక్షలు వారం వ్యవధిలోనే వచ్చాయి.
ఇది న్యాయమైన డిమాండ్ కాబట్టి..నేను ఎంపీ గారు వారి సమస్యను విన్నాము....సీఏం దృష్టికి తీసుకెళ్తామని చెప్పాము. గ్రూప్ 2 పరీక్షల పై ఇక సానుకూలమైన ప్రకటన వచ్చేలా చూస్తాము.
ఇక మిగితా సమస్యలు కూడా నిరుద్యోగులు మా దృష్టికి తీసుకొచ్చారు.
రానున్న రోజులో ఎలాంటి సమస్యలు రాకుండా వచ్చే అసెంబ్లీ సమావేశాలో 80 వేల పుస్తకాలు చదివిన వ్యక్తి తో,బీజేపీ నాయకులతో చర్చించి నిరుద్యోగులకు శాశ్వత పరిష్కారం చూపిస్తాము.
అసెంబ్లీ లో అందరి ముందు కాంగ్రెస్ పార్టీ కి నిరుద్యోగుల పట్ల ఉన్న చిత్తశుద్ధి చాటుకునే విధంగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము.
ప్రభుత్వం లో ఉన్న ప్రతి ఖాళీ ని భర్తీ చేసి నిరుద్యోగుల పట్ల ఉన్న చిత్తశుద్ధి ని చాటుకుంటాము.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా నిరుద్యోగులను మోసం చేయము..
జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము.
@LVReddy73@revanth_anumula CM @revanth_anumula sir, మేము TGPSC-AEE CIVIL పరీక్ష రాసి 420 రోజులు,GRL వచ్చి 300 రోజులు అయింది,DV అయి 100 రోజులు దాటినా ఇంకా తుది పలితాలు ఇవ్వలేదు, మరోవైపు రాష్ట్రంలో వివిధ శాఖలో AEEల కొరత చాలా ఉంది,దయచేసి మా AEE recruitment త్వరగా పూర్తి చేయవలసిందిగా ప్రార్థన.
@TSPSCofficial
@LVReddy73@revanth_anumula CM @revanth_anumula sir, మేము TGPSC-AEE CIVIL పరీక్ష రాసి 420 రోజులు,GRL వచ్చి 300 రోజులు అయింది,DV అయి 100 రోజులు దాటినా ఇంకా తుది పలితాలు ఇవ్వలేదు, మరోవైపు రాష్ట్రంలో వివిధ శాఖలో AEEల కొరత చాలా ఉంది,దయచేసి మా AEE recruitment త్వరగా పూర్తి చేయవలసిందిగా ప్రార్థన.
@TSPSCofficial
Great day for farmers, students, youth& unemployed in #Telangana today.Thanks to #Congress govt led by CM @revanth_anumula, over 11.5 lakh farmers will receive up to Rs 1 lakh each crop loan waiver amount at one go in their bank accounts today and will be freed from debt burden.
@revanth_anumula CM @revanth_anumula sir, మేము TGPSC-AEE CIVIL పరీక్ష రాసి 420 రోజులు,GRL వచ్చి 300 రోజులు అయింది,DV అయి 100 రోజులు దాటినా ఇంకా తుది పలితాలు ఇవ్వలేదు, మరోవైపు రాష్ట్రంలో వివిధ శాఖలో AEEల కొరత చాలా ఉంది,దయచేసి మా AEE recruitment త్వరగా పూర్తి చేయవలసిందిగా ప్రార్థన.
@TSPSCofficial
@revanth_anumula CM @revanth_anumula sir, మేము TGPSC-AEE CIVIL పరీక్ష రాసి 420 రోజులు,GRL వచ్చి 300 రోజులు అయింది,DV అయి 100 రోజులు దాటినా ఇంకా తుది పలితాలు ఇవ్వలేదు, మరోవైపు రాష్ట్రంలో వివిధ శాఖలో AEEల కొరత చాలా ఉంది,దయచేసి మా AEE recruitment త్వరగా పూర్తి చేయవలసిందిగా ప్రార్థన.
@TSPSCofficial