Dear @narendramodi sir, I am requesting you as a citizen of Andhra Pradesh2give "Bharat Ratna" to Dr.#YSR as he brought many schemes like ArogyaSri, Free power2farmers,108,104 ambulance services, fee reimbursement & many welfare schemes to empower poor life's. @rashtrapatibhvn
టాలీవుడ్ జేమ్స్ బాండ్.. తొలి సూపర్‌స్టార్
తెలుగు ప్రేక్షకుల తొలి #superstar కృష్ణ పుట్టినరోజు.1943 మే 31న బుర్రిపాలెంలో జన్మించిన కృష్ణ 1965లో ‘తేనె మనసులు’తో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. టాలీవుడ్‌ను సినిమాస్కోప్,70mm & DTS,ఈస్ట్‌మ్యాన్ కలర్ టెక్నాలజీలను పరిచయం చేశారు @urstrulyMahesh
టాలీవుడ్ జేమ్స్ బాండ్.. తొలి సూపర్‌స్టార్
తెలుగు ప్రేక్షకుల తొలి #superstar కృష్ణ పుట్టినరోజు.1943 మే 31న బుర్రిపాలెంలో జన్మించిన కృష్ణ 1965లో ‘తేనె మనసులు’తో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. టాలీవుడ్‌ను సినిమాస్కోప్,70mm & DTS,ఈస్ట్‌మ్యాన్ కలర్ టెక్నాలజీలను పరిచయం చేశారు @urstrulyMahesh
దర్శక శిఖరం ‘దాసరి’
సినిమాలు, నటనతో తెలుగు సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసారు దాసరి నారాయణ రావు. అత్యధిక సినిమాలు (150+) తెరకెకించిన డైరెక్టర్‌గా గిన్నిస్ రికార్డుకెక్కారు. నటుడిగా, రచయితగా, పాలిటిషియన్గా మెప్పించారు. నేడు ఆయన వర్ధంతి.
#dasari#ysjagan
INSTEAD OF WATCHING NETFLIX TONIGHT. Spend 2 hour with this. Claude AI FULL COURSE that teaches you how to BUILD and AUTOMATE anything. The people who watch this tonight will wake up tomorrow with a new skill. Watch it and Bookmark it now.
జయంతి రోజు ఫోటో కు దండ వేసి,నమస్కారం చేసే సాంప్రదాయ నాయకుల్లా కాకుండా...అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటించిన నాయకుడు @ysjagan అన్న.
అంబేద్కర్ జయంతి.
#bhims#ambedkarjayanthi
Best wishes to all our 10th class students appearing for their board exams today! You are the future of our state. Stay focused, believe in yourselves, and give it your best shot. Success will follow your hard work. Good luck!
తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక మహనీయుడు శ్రీ పొట్టిశ్రీరాములుగారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం సాధించాలనే మహోన్నత లక్ష్యంతో ప్రాణత్యాగం చేసి చరిత్రలో అమరుడిగా నిలిచారు. ఆయన త్యాగం తరతరాలకు స్ఫూర్తి. నేడు శ్రీ పొట్టిశ్రీరాములు గారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను.
ధైర్యానికి చిరునామా.. భరోసాకు కేరాఫ్ అడ్రస్.. మన వైయస్ఆర్సీపీ జెండా!
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులందరికీ శుభాకాంక్షలు
#16YearsAndCounting#ysrcpforall
“16 years of commitment to the people! Best wishes to all fellow YSRCPians on the party’s Formation Day. The journey continues…”
ఇది కేవలం ఒక పార్టీ జెండా కాదు, కోట్లాది మంది ప్రజలు తమ భుజాలెత్తి మోస్తున్న ఎజెండా
ప్రజల ఆశయమే ఊపిరిగా, వారి భవిష్యత్తే లక్ష్యంగా కదులుతున్న అజేయమైన శక్తికి నిలువుటద్దం ఈ వైయస్ఆర్సీపీ జెండా!
జోహార్ వైయస్ఆర్, జై జగన్✊🏻
#16YearsOfYSRCP
#YSRCPFormationDay
#YSRCPForAll
#AndhraPradesh
16 years of commitment to the people! Best wishes to all fellow YSRCPians on the party’s Formation Day. The journey continues…”
ఇది కేవలం ఒక పార్టీ జెండా కాదు, కోట్లాది మంది ప్రజలు తమ భుజాలెత్తి మోస్తున్న ఎజెండా
#ysrcp
పోరాటాల మధ్య పుట్టి… ప్రజల ఆశీర్వాదాలతో ఎదిగిన ప్రజా పార్టీ.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులందరికీ శుభాకాంక్షలు.
#16YearsOfYSRCP#YSRCPFormationDay#YSRCPForAll