@DrGadari తుంగతుర్తి నియోజకవర్గ @DrGadari గారి తండ్రి మారయ్య గారు ఇటీవల మరణించగా నల్లగొండలోని వారి నివాసంలో కిశోర్ Sir తండ్రి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించి, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపడం జరిగింది.
From Smt' Bushipaka Laxmi-Maraiah (Incharge MPP -Mothkur)