@zeptocares@ZeptoNow
“cheap practice” seems to be common nowadays sending a generic response, claiming the product is working, and simply closing the complaint without properly addressing the concern.
please provide a transparent resolution instead of a copy-paste response.
@jagoindia Please look into this. @ZeptoSupport closed my complaint with a generic reply claiming the product was “verified to be in working condition,” without explaining the verification or addressing my concern. Such cheap practices are common nowadays. #ConsumerRights
@zeptocares@ZeptoNow
“cheap practice” seems to be common nowadays sending a generic response, claiming the product is working, and simply closing the complaint without properly addressing the concern.
please provide a transparent resolution instead of a copy-paste response.
While youth dissent over exam integrity demands accountability, law enforcement points to cyber-manipulation & foreign bot activity.
A rational approach must protect peaceful protest without overlooking real security threats.
The ongoing debate around the Cockroach Janta Party (CJP) vs National Security highlights the fine line between free speech and state security:
The debate over #CJP vs National Security boils down to a core constitutional balance.
🚨 IT ఉద్యోగ బాండ్లు చట్టవిరుద్ధం!
సాఫ్ట్వేర్ కంపెనీల అక్రమ బాండ్లు, జీతాల నిలిపివేత, రిలీవింగ్ లెటర్ల వేధింపులపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం!
🛑 లక్షల రూపాయల పెనాల్టీలకు భయపడకండి.
🛑 మీ హక్కుల కోసం ధైర్యంగా పోరాడండి.
✍️ డా. కట్కూరి
📖 పూర్తి కథనం: https://t.co/a9ZpKZ0ST6
'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (SIR) నమోదులో సవాళ్లు...!
SIR-2026 ప్రక్రియలో రాజ్యాంగ విలువల పట్ల జాగ్రత్త అవసరం. క్షేత్రస్థాయి యంత్రాంగ లోపాలు ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
పూర్తి విశ్లేషణ: https://t.co/h1wII0Lf8Y
@ECISVEEP@CEO_Telangana#SIR2026#DrKatkuri
‘ఈట్ రైట్ ఇండియా’ వైపు అడుగులు... సాధ్యమేనా?
@DrKatkuri, పాలసీ విశ్లేషకుడు
ఆహార వ్యాపారంలో లాభమే ధ్యేయంగా ప్రముఖ రెస్టారెంట్లలోనూ కనీస పరిశుభ్రత లోపించడం ఆందోళనకరం.
#EatRightIndia#FoodSafety#FSSAI
https://t.co/TEqQsQf9h4
3/ Scammers use Instagram, WhatsApp, Telegram, dating apps.
They build trust quickly, then trap you.
Important: Paying money does NOT stop them. They usually demand more.
5/ You are legally protected. Report instead of staying silent. Silence helps criminals.
2/ Common forms:
• Sextortion (intimate content threats)
• Data ransom
• Fake profiles trapping victims
Most cases start with trust and end with threats.
@APPOLICE100
గొల్ల-కురుమల మార్కెటింగ్ అగచాట్లు..!
అమూల్ తరహా సహకార నమూనా, జిల్లాస్థాయిలో ప్రాసెసింగ్ యూనిట్లు, మరియు డిజిటల్ మార్కెటింగ్ వేదికలు ఏర్పాటు చేయాలి. అప్పుడే పశుపోషక కుటుంబాల్లో నిజమైన వెలుగులు నిండుతాయి.
పూర్తి వివరాలకు: https://t.co/fLzKecBnxh
@TelanganaCMO@revanth_anumula
ఏఐతో వి‘చిత్ర’ విన్యాసాలు!
ఇప్పుడు కెమెరా షూటింగ్ స్పాట్ అవసరం లేని సినిమా నిర్మాణం లేని 'సింథటిక్ సినిమా' యుగం మొదలైంది!
కేవలం ఒక 'ప్రాంప్ట్ తో కళ్లముందు సాక్షాత్కరిస్తున్నాయి.
పూర్తి కథనం : 🔗 https://t.co/4WkmiLhLCg
— డా.కట్కూరి.
@RGVzoomin@JimCameron@abntelugutv
How should #India balance #encryption with #national#security? 🔒📖
Katkuri explores "Encryption Legislation" & "Securing the Digital Frontier" in his latest research for the Indian Journal of Public Administration.
Read more: 🔗 https://t.co/fkH490qFxG
#CyberSecurity#IIPA
ఇప్ప మద్యం నిజంగానే ఆర్గానిక్ పానీయమా? 🤔
అసెంబ్లీలో 'ఇప్ప మద్యం' చర్చపై విశ్లేషణ:
రసాయన మద్యం అయినా, ఇప్ప మద్యం అయినా ఆరోగ్యం దెబ్బతినడం ఖాయం.
ఔషధ గుణాలు ఉన్నాయని ప్రచారం చేస్తే మద్యపానం మరింత పెరిగే ప్రమాదం ఉంది.
@jupallyk_rao
పూర్తి వివరాలు: 🔗 https://t.co/WtBXzOK9L5
అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఇంద్రి (Indri) వంటి లగ్జరీ విస్కీ మోడల్స్‌ను అనుసరిస్తూ ఇప్ప మద్యాన్ని అభివృద్ధి చేయడం వల్ల భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. విదేశీయులు లేదా సంపన్న వర్గాల కోసం దీనిని ఒక హెరిటేజ్ బ్రాండ్‌గా మార్చడం వ్యాపారపరంగా లాభదాయకమే కావచ్చు.