@KonathamDileep కాంగ్రెస్లో తిట్టడానికి కూడా స్వేచ్ఛ ఉంటది; మీ దగ్గర మాత్రం తిట్టకముందే మనుషుల్ని దూరం పెట్టి మానసికంగా హింసిస్తరు కదా? ఫ్రస్ట్రేషన్ బయటపెట్టుకునే అవకాశం ఇస్తే, ఎదుటివాళ్లు చేసిన తప్పులు వాళ్లకు అర్థమై, వాటిని సరిదిద్దుకునే అవకాశం కూడా ఉంటది.
#Thinkpositively
దేశ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు! 🇮🇳
యువతకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలి. అప్పుడే దేశంలో సమానత్వం మరింత పెరుగుతుంది. జై హింద్! 🇮🇳
#LoveLeader#Health ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు తమ #అమ్మానాన్నలకు అందించగల గొప్ప కానుక.
జూలై 12 (ఆదివారం) వి. ప్రకాశ్ గారు మాట్లాడనున్నారు.
#డల్లాస్లోని ఎన్నారైలు తప్పకుండా విచ్చేసి, ఈ సేవ మీ అమ్మానాన్నలకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుని, వారి ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకుందాం.
#పదవి ఉన్నా లేకున్నా, ప్రతి క్షణం #పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సేవాభావ నాయకుడు డాక్టర్ గోలి మోహన్ అన్నకు #హృదయపూర్వక#జన్మదిన శుభాకాంక్షలు💐
మీ సేవా ప్రయాణం ఇలాగే నిరంతరం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
@KTRBRS ఈ కొటేషన్ నీకు సూట్ కాదు తెలంగాణ ఉద్యమము చేసింది ప్రజలు విద్యార్థులు అమెరికా, లండన్ లాంటి ప్రపంచ దేశాల్లో ఉన్న తెలంగాణ బిడ్డలు
నువ్వు ఎంతో మంది NRIs ను మోసము చేసినావు ! నాలాంటి వాళ్ళు ఎంతో మంది కష్టపడి పార్టీ నీ కాపాడుకుంటే ఎవ్వరికి పదవులు MLA టికెట్ ఇవ్వలే
Today our daughter #AksharaGoli completed her graduation from Coppell CHS. We, as parents, are extremely proud to have witnessed the hard work you put in throughout the years to get here.We are confident that you will achieve all of your future dreams@ #Neuroscience